rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Toli Tirupati


తోలి తిరుపతి - Toli Tirupati
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు .

ఇక్కడున్నా  స్వామి వారి పేరు శృంగార వల్లభ స్వామి ( విష్ణు మూర్తి ).



దృవుడు తపస్సు చేసింది ఇక్కడే అని స్థలపురాణం 



స్వామి వారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తున్నా ఆ చిన్నపిల్లవాడిని చూస్తూ నవ్విన ఆ చిరునవ్వు ఇప్పడికి స్వామి వారి ముఖం లో  అలానే కనిపిస్తుంది .మనం చూస్తూనే ఉండిపోతం ఆ నవ్వుని .


స్వామి వారి శంఖు చక్రాలు కూడా మారి  (కుడి ఎడమ - ఎడమ కుడి )ఉంటాయి  .. 


చుట్టూ కొబ్బరిచెట్ల మధ్య ప్రశాంతంగా ఉంటుంది గుడి . 

గుడి లో ఉన్న ఒక చోట నుండి స్వామి వారని చూస్తే స్వామి వారు చూసినవారికి సమాన ఎత్తులో ఉంటారు . శ్రీదేవి భూదేవిలను ఇంద్రుడు మరియు  శ్రీ కృష్ణదేవరాయలు ప్రతిష్టించారు .






గుడి గోడలపై చెక్కిన శిల్పాలు





భక్తుల రద్దీ ఎక్కువగా  ఉండదు... మీరు చక్కగా పూజా చేయించుకుని ప్రశాంతంగా కుర్చుని రావచ్చు


మీరు ధ్రువ చరిత్ర వినకపోతే ఒకసారి విని వెళ్ళండి ...



మార్గం :
సామర్లకోట నుంచి దివిలి (11 k.m)  వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
పిఠాపురం నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
ఆటోలు కలవు .


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

  1. Really a very nice job u had done it.... Keep rocking maya :)

    ReplyDelete
  2. ఒక చిన్న సందేహం, ధ్రువుడు తపస్సు చేసింది మధువనంలో కదా. ఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? సందేహం తీర్చగలరు

    ReplyDelete
    Replies
    1. మనోహర్ చెనికల గారు నమస్తే ..
      ఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? అంటే
      ఆలయ పూజారులు చెప్పిన ప్రకారం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని .. స్వామి వారి మొఖం లో నవ్వుచూస్తే మాత్రం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని చెప్పవచ్చు .

      Delete
  3. sir intha manchi vishyalu teleyaka mamu inter net lo vatheka vallam. so meru parichayam aina tharuvatha, information chla easy ga me daggara nunche pondha vochu.

    ReplyDelete
  4. sir, mamu shortly badrinath, vallalanu kuntunnamu.so me daggara yamina information vunte teleya chaya galaru

    ReplyDelete
    Replies
    1. prasad garu ee blog chudandi.. miku use avutundi
      http://sujathathummapudi.blogspot.in/2012/09/blog-post_5.html

      Delete
  5. Ur work is really appreciable.
    It is worth if U can add Holy Places in and around Guntur. Thank you.

    ReplyDelete
  6. Nice work. I really appreciate your work and Pujya Guruvulu Changati Koteswara Rao for inspiring you.

    RAVI

    ReplyDelete
  7. meeku oka abhinandana pampali ante yela ?? yekkada mee mail id kanapada ledu blog lo... chaala manchi info telusuko galigam mee valla...

    ReplyDelete
  8. శ్రీ రాజాచంద్రగారికి నమస్కారములు. మీరు దేవాలయముల వివరములు ఎంతో బాగా తెలియజేస్తున్నందులకు మీ నా ధన్యవాదములు తెలుపుతున్నాను.

    ReplyDelete
  9. శ్రీ రాజా చంద్ర గారి కి నమస్కారములు
    చాలా చక్కటి విషయాలు ఆంధిస్తూన మీకు మా హృదయపూర్వక ధన్యావధములు
    మేము కూడా గురువు గారి ఉపన్యాసాలూ రోజు వింటూ ఎంతో విలువైన సంగతులు తెలుసుకొంటూ ఈ జీవితం ని ధన్యం చేసుకొంటునము.. ఇండియా కి వచినపుడు గురువు గారిని కలవాలి .. కలిసి గురువు గారి పధాలకు నమస్కారం చేసుకొనే అదృష్టం కలిపించంలాని బగావంతుని కోరుకోంటునము...
    చంద్ర

    ReplyDelete

Post a Comment