Arunachalam Temple Information


అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ..అరుణాచలా 


ఈ పొస్ట్ లో మీకు అరుణాచలేశ్వరాలయము ( Arunachalam Temple Information) , గిరిప్రదక్షణ (Girivalam) వివరములను తెలియచేస్తాను, నాకు అరుణాచలం (Arunachalam) (Tiruvannamalai) కోసం తేలుసుకోవడానికి 2 నెలలు సమయం పట్టింది. చెన్నై నుంచి 4-5గంటల ప్రయాణం, తిరుపతి నుంచి కూడ ట్రైన్ లు ఉన్నాయ్  . సరె రండి అరుణాచలం(Arunachalam) చుద్దాం . 
అరుణాచలం అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి : 

Don't forget to know before leaving to Arunachalam


అరుణాచలం లో రైల్వే స్టేషన్ కలదు . అరుణాచలం రైల్వే స్టేషన్ కోడ్ :  TNM ( IRCTC లో చెక్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది )
రైల్వే స్టేషన్  PHONE NUMBER : 04175-223089 

అరుణాచలం రైల్వే స్టేషన్ కి - అరుణాచలం దేవాలయానికి దూరం దగ్గరే ఆటో లో కలవు . 




Arunachalam temple history :
అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.  ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి  శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.







ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము  చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో  వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .

పంచభూతలింగక్షేత్రములు- Panchabhuta Kshetralu
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం
త్వరలోనే మీరు నా బ్లాగు లో పంచభూతలింగక్షేత్రములు చూసి మీకు తెలియచెస్తాను .
 అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము  అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు  ఉంటాయి . 
Arunachalam Temple lo Chudavalsina Mukhyamaina Sthaanamulu   

 
  తూర్పు రాజగోపురం ( East Gopuram - Arunachalam )
 దక్షిణగోపురము

పాతాళలింగము ( Patala Lingam )
ఇక్కడే రమణమహర్షి (Ramana Maharshi)కొంతకాలం తపస్సు చేసారు . రమణ మహర్షి ఫొటొలు  కూడ ఇక్కడ ఉన్నవి .మీరు వాటిని కూడ వచ్చు .. అక్కడికి వేల్లినప్పుడు అండి.   ఫొటొ చుస్తున్నారా మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది       
  ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే  మిగిలనవి చూపిస్తాను .
పెద్ద నంది       


వెయ్యిస్తంభాల మండపము


ఈ గోపురమే  చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు.  మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .

బ్రహ్మ  ప్రతిష్ఠింఛిన లింగం 
గర్భగుడి లో  పరమ  పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ  ఉంటుంది.      
 ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే  మీరు పంచ లింగాలయల దర్శనం  కూడ చెయవచ్చు.
ఏకాంబరేశ్వరుడు
 చిదంబరేశ్వరుడు.. 
  జంబుకేశ్వరుడు
  కాళహస్తేశ్వరుడు
ఈ ఆలయం లో  శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో  మాత్రమే   తెరుస్తారు 
శివగంగతీర్ధము
  బ్రహ్మాతీర్ధము
.
మీకు చూపిస్తున్న ఫొటొలు నేను తిసినవి కాకపొవడం   వళ్ళ .. మిగతావి చుపించలేకపొతున్నాను   :(   
* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు  .. సాయంత్రం  3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
* పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు( పండగ సమయం లో లొపలికి అనుమతించారు ) .  గర్బగుడి ఒకటె తెరచి ఉండదు .
 


మీకో విషయం చెప్పడం మరిచాను . కిలి గోపురానికి ఎదురుగా  మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి   ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి  పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .

*  బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి ) 
arunachalam temple giri pradakshina :


గిరి ప్రదక్షణం (గిరివలం _ Girivalam arunachalam)
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. 

శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అవి 

 అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి  2కి.మి దూరం వెళ్ళిన  తరువాత  కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది .  

అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .  


Arunchalam Giripradakshina Route Map

 దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..  
శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి అగస్త్యతీర్థం, 

ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం, 

నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, 

రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, 

రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం, 

ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, 

ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, 

గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి  ఆశ్రమం, 

దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.

* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది. 
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం  ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .

http://www.arunachaleswarar.com/
 రమణాశ్రమం (Ramana Maharshi Ashram)



 రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన  చాల బాగుంటుంది . రమణాశ్రమంలో  రమణుల  సమాధిని మనం చూడవచ్చు  . 

రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసాగ ఉంటాయి . అక్కడ  గ్రంధాలాయం  లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం   లో ఉండలాంటె మిరు ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.



















http://www.sriramanamaharshi.org/
           శేషాద్రి స్వామి ఆశ్రమం (Seshadri Swami Ashram)
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది.  ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను . నేను వేళ్ళినప్పుడు నాకు రూం లు ముందుగ బూక్ చేసుకోవాలని తేలియక ఇబ్బంది పడ్డాను.
***
మీరు అరుణాచలం వేళ్ళబోయే ముందు గురువు గారు(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు) చెప్పిన అరుణాచల  ప్రవచనం విని వేళ్ళండి.

http://telugu.srichaganti.net/Arunachalam.aspx
Hotel / Ashramam Accommodation in Tiruvannamalai
వసతి కావాల్సిన వాళ్ళు నేరుగా సంప్రదించండి. 
 
1. President,
Sri Ramanasramam,
Sri Ramanasramam post,
Tiruvannamalai – 606 603.
Tamilnadu.
email:- ashram@sriramanamaharshi.org
website:- www. sriramanamaharshi.org

రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్  బుక్ చేస్కోవాలి . రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది . 


2. SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-235089
Cell:- 9789378779


shiva sanndihi  ఆశ్రమం ఆంధ్ర వాళ్ళదే . నేను వెళ్ళలేదు కాని బయటికి బాగానే కనిపిస్తుంది . ఇక్కడ కూడా ముందుగానే బుక్ చేస్కోవాలి . రమణాశ్రమం దగ్గరలోనే ఈ ఆశ్రమం కలదు .
3. ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174


ఈ ఆశ్రమం కూడా రమణాశ్రమం దగ్గరలోనే కలదు . ఇక్కడ రూమ్స్ అంతగా బాగోకపోయినా అందరిలానే వీరు కూడా 400 /-  నుంచి  500/- వరకు ఛార్జ్ చేస్తున్నారు . మీకు రూమ్స్ దోరకని పక్షం లో ఇక్కడ రూమ్స్ తీస్కొవచ్చు . భోజనం కూడా వీళ్ళే స్వయంగా వండి వడ్డిస్తారు భోజనానికి మీరు డబ్బులు వేరేగా ఇచ్చుకోవాల్సి వస్తుంది . మనం ఇచ్చే డబ్బులకి  విలువ చేయకపోయినా భోజనం బాగేనే ఉంటుంది .

4. President,
Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740.  

రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్  బుక్ చేస్కోవాలి . రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది . 
శేషాద్రి స్వామి ఆశ్రమం లో రూమ్స్ కావాలంటే కనీసం 15 రోజులు ముందుగానే బుక్ చేస్కోవాలి . వీళ్ళు రూమ్స్ ఫ్రీ గా ఇవ్వరు .
a/c rooms ( 800/- ) నలుగురు ఉండవచ్చు . 
 రూమ్స్ బాగున్నాయి .  వీళ్ళు కొత్తగా a/c పెట్టించారు ఆ రూమ్స్ తీస్కోవడానికి ప్రయత్నించండి . పాత రూమ్స్ లో కొన్ని ఏసీ పనిచేయడం లేదు .
delaxe రూమ్స్ ( 450/- ) ఇద్దరు ఉండవచ్చు . 
 రూమ్స్ బాగున్నాయి .
normal రూమ్స్ ( 200/- ) ఇద్దరు ఉండవచ్చు . 
 కాస్త విశ్రాంతి తీస్కోవడానికి , లేదా పర్వాలేదు అనుకుంటే ఉండవచ్చు . మరీ బాలేదు అని చెప్పలేం అలా అని బాగుంది అని చెప్పలేం . 

 
చైత్ర పూర్ణ మినాడు  సాక్షి పేపర్ లో వేసిన పోస్ట్ ఇది (7-5-2012)


 13- 10 - 2013



జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి. 


అరుణాచలం నుంచి కాంచీపురం (కంచి) బస్సు సౌకర్యం కలదు ( 3.30 hrs journey ). 

Arunachalam Auto Charges :

అరుణాచలం బస్సు స్టాండ్ కి దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది . అరుణాచలేశ్వరాలయం దగ్గరలోనే రూమ్స్ కూడా ఉన్నాయి . బస్సు స్టాండ్ నుంచి రమణాశ్రమం వెళ్ళడానికి ఆటో వాళ్ళు 60 -80 వరకు అడుగుతారు . 50/- కి కూడా వస్తారు . అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 km  లోపే ఉంటుంది 60/- అడుగుతారు . 40/- కి కూడా వస్తారు . 
arunachalam temple timings :

Morning : 4.30am - 12.30pm
Evening : 4.00pm - 8.30pm

మరింత సంచారం కొరకు ఈ క్రింది లింక్ లను క్లిక్ చేయండి :
Accommodation in Arunachalam 
Sri Ramana Ashram Tiruvannamalai
Arunachalam Giripradikshana
How to Reach Arunachalam 

How to reach tiruvannamalai :

@ చెన్నై నుంచి బస్సు లో  వెళ్ళవచ్చు 4.30 hrs పడుతుంది . బస్సు ఛార్జ్ 110 /- 

 

Hyderabad to Tiruvannamalai By Train :

Hyderabad ––› Chennai By Train 518 Km

Chennai ––› Tiruvannamalai By Taxi 157 Km

Train No Train Name Origin Dep.o Arr
17652 Kacheguda Chennai Egmore Express Hyderabad Kacheguda 16:30 07:15
12604 Hyderabad - Chennai Express Hyderabad Deccan Nampally 16:55 05:55
12760 Charminar Express Hyderabad Deccan Nampally 18:30 08:15
 


****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****

255 Comments

  1. రాజా చంద్ర గారూ అరుణాచలం విశేషాలను వివరంగా తెలియచేశారు.
    మేము Last Year September లో
    అరుణాచలం వెళ్ళామండీ..
    ఆ ప్రయాణం మాకు ఒక మరిచిపోలేని జ్ఞాపకం.

    ReplyDelete
    Replies
    1. రాజి గారు TQ అండి. మీ అభిప్రాయన్ని తెలియచేసినందుకు

      Delete
  2. అరుణాచలం గురించి బాగా చెప్పారు. థాంక్స్.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండి రావు గారు..

      Delete
  3. Nice narration. Thanks for the post

    ReplyDelete
  4. btw we are not robots. Appreciate if you can remove the word verifier.

    ReplyDelete
    Replies
    1. sry sir.. i don't know how to remove that.. but I'll try..

      Delete
  5. Good one Raja. Keep doing good work..

    ReplyDelete
  6. chala bagundi rajachandra garu mi blog

    ReplyDelete
  7. rajachandra garu mi blog ni chaduvutunte ... miru daggara undi maku anni vivaranga cheptunnattu undi.. thanks andi.
    -bhargavi

    ReplyDelete
  8. Rajachandra garu
    very nice description of the punya kshetram. I found your article very helpful
    in planning my trip to Arunachalam.
    God bless you.

    ReplyDelete
  9. very usefull info u have shared - Thanks and keep it up..!

    ReplyDelete
  10. Really Good Blog.. Vry Useful for everyone

    ReplyDelete
  11. meeru ichhina vivarala valla memu entho anangdamaga santosham ga arunachalam vellagalugutunnamu.. krutagnulamu.. namo namaha..

    ReplyDelete
    Replies
    1. chala santosham andi.. mi peru kuda vraste bagunnu.. kshemanga velli.. aunachaleswarunni darsinchukuni randi

      Delete
    2. AYYA nannu Vemuri ramam antaru andi.. kruthnudani andi..

      Delete
    3. vemuri ramam garu .. miku inka emanna information kavalante adagandi.. naku teliste teliyachestanu..

      Delete
  12. kanchi nunchi arunachalam ki enta duram? train,bus route vivarichagalaru.. facebook lo vemuri ramam ani untundi daniki mee ph no msg cheyagalaru..

    ReplyDelete
    Replies
    1. kanchi nunchi arunachalam ki bus lu unnay andi.. nenu anukovadam kumaru 4-5hr time padutundi

      Delete
  13. kanchi nunchi arunachalm emta duram untundi andi? train bus route cheppagalaru.. facebook lo vemuri ramam ani untundi dayachesi mee phone number mag cheyagalaru..

    ReplyDelete
    Replies
    1. vemuri ramam garu.. arunachalam nunchi kanchi ki bus lu unnaya levane vishyam naku teliyadu.. undataniki avakasam undi.. miru chennai vachchi natlaite.. chennai nunchi kanchi 1-2 hrs time padutundi.. miru ANDHRA ASHRAMAM ashram vallaki call cheyandi.. vallaki telustayi.

      Delete
    2. chala vivaranga chepparu. dhanyavadamulu

      Delete
    3. mee site chaala chaala chaala bagundandi..asalu kothaga vellevallaki baaga ardhamayetatlu raasaru..guruvu gari pravachanam malli vinnatlundi naku chaduvutunte..naaku Gokara kshetra sthala puanam telsukovalani undi..meeku telisthe daya chesi cheppandi

      Delete
    4. Kiranmai garu thank you andi.. Gokara kshetra kosam teliyadandi naaku..

      Delete
  14. అరుణాచలం గురించి మీ వ్యాసం చాలా బాగుంది. అరుణాచలం వెళ్ళదలచినవారికి ఈ వ్యాసం చాలా సహాయకారి. సంతోషం.

    ReplyDelete
  15. chala detailed ga chepparu. andariki chala upayoga karanga untundi. Dhanyavadalu

    ReplyDelete
  16. Dear Sir,

    My heartful thanks to you and I would like to talk to you as I wish to visit Arunachalam by grace of God.

    Please maild me your contact number, My mail id narendran.l2gvkbio.com

    Regards, Naren

    ReplyDelete
    Replies
    1. mi mail id panicheyadam ledandi.. thank you naren garu

      Delete
  17. Namaskaramulu,

    Guruvu garu Brahmma Sri Chaganti Koteshwara Rao gari Pravachanamulu vini Arunachalam darshanamunaku prayathnistunnanu.

    Chala santoshamu meeru chala vivaralu theliya chesaru. Daya Chesi Pournamiroju Giri pradakshnam timings thelupa galaru. (I am Planning for SEP-30)

    Venu.

    ReplyDelete
    Replies
    1. thank you andi.. ramanamaharshi vari site chuste miku telustundi andi

      Delete
  18. I like ur blog verymuch. chala detailed ga chepparu.. eesari velletappudu tappakunda mee blog chusi velte anni miss avakunda chudachhu.. teliyanivallandariki information isthunnaduku chala thanks..

    sireesha

    ReplyDelete
  19. Hi Sir,

    Very Very thanks for posting this valuable info.it helps me a lot in the journey.Once again thanks and keep posting info like this.from next time wnevr i'm going to "Teerthayatras" surely i will visit this blog.

    Namaskaramulu.

    Kedarnath

    ReplyDelete
  20. చాలా బాగుంది సార్ శ్రీ గురుభ్యో నమః

    ReplyDelete
  21. 666 free telugu e books
    WWW.MOHANPUBLICATIONS.COM

    ReplyDelete
  22. dear sir nenu ma family tho 23-02-2013 arunachalam velutunna sir mee information naku baga upayogapadutundi giri pradakshina samayam lo peddavallu nadava leka pote yedayina margam unda vehicle lantidi teliya cheya galaru venkyjanga@gmail.com

    ReplyDelete
  23. namaste andi,
    auto lo untay andi.. peddalu nadavalenivallu ite... kontamandi auto lalonu... car lalonu girivalam chestuntaru...

    ReplyDelete
  24. Adbhutham..... its relaly useful... thanks... FYI... "Siva Sannidi" aney satram ramanaasramam ku 100meters distance lo undhi... akkada telugu vaariki uchithamga vasathi isthaaru... PLEASE SHARE THIS IN YOUR ARTICLE

    ReplyDelete
    Replies
    1. satya.. garu siva sannidi .. address kuda icchiunnanu kada..

      Delete
  25. Thanks a lot sir :)
    I've been thinking to go to Arunchalam after listening to guruvu gari pravachanams....
    The only thing that is stopping is accommodation and exact places and where to see..

    Now i've got the idea and i will reply again once after i visit that Holy place :)

    ReplyDelete
  26. very nice... thank you very much.

    ReplyDelete
  27. Hi Raja...

    You seem to be a young chap.. your help is really appreciated.. may god bless you with all the health and wealth in your life.. at such a young age you have a crave towards visiting punya shketralu.. is not easy and only with god's blessing you are able to do this.. you r already blessed.. keep doing the good work.. thanx a ton for your detailed..explanation..

    ReplyDelete
  28. chaalaa vishayaalu sekarinchi andinchaaru

    ReplyDelete
  29. Excellent site!!! May lord Arunachaleswara bless you and your family with all success and prosperity for doing many more such good deeds!

    Arunachala Siva!!!

    ReplyDelete
  30. THIS IS VERY GREAT WORK TO HELP TELUGU PEOPLE A GREAT SALUTE TO YOU

    ReplyDelete
  31. Namaskaram,
    chala dhanyavaadalu miku, guruvu garu cheppina pravachanam(arunachala vaibhavam) vini, arunachalam veldam ani siddam ayyanu kani ela vellali ela darshanam chesukovalani sankochistunte, aa eeshwaruni anugraham mee dvara ila labhinchindi,naku ipudu chala santhosham ga undi, miku na manspoorthi krutagnyathalu.

    ReplyDelete
    Replies
    1. guruvugari pravachanam vinnataruvate nenu kuda vellanu andi...kshemanga vellirandi.. thank you

      Delete
  32. ee pradosha vela arunagirini goorchi talusthoo telusukuntoo smarinchukune bagyam mee valana kaligindi.. ThanQ very much andi raja chandra garu..

    samadhi anutakante adhishtanamu aninachoa bagundunu ani naa abhiprayam.

    Sri arunachaleswaraya namaha

    ReplyDelete
    Replies
    1. thank you andi vijay garu..
      Sri arunachaleswaraya namaha

      Delete
    2. meeru chala manchi pani chesthunnaru akkadiki velli chudaleni variki chudalanukunnavariki darsana bhagyam alaya viseshalu teliya chesinanduku chala danyavadamulu

      Delete
  33. sir one more suggession....u can post kondagattu...dharmapuri...yadagiri...etc of telangana also....

    ReplyDelete
    Replies
    1. Raju garu tappakunda andi.. ippadivaraku ni darshinchina places matrame post chestunnanu.. tvaralone vaatini kuda darshinchi post chestanu..
      mi daggara vati viramulu unte.. face book page lo share cheyandi .. andarki use avutundi..
      Thank you

      Delete
  34. naku chala anandam kalgindi maku spurana rani visesalu cupinchru.mi ku anto runapadi unnanu

    ReplyDelete
  35. great meeru sadaa abhinandaneeyulu naa hrudaya poorvaka namaskaramulu meeku

    ReplyDelete
  36. You are really great sir, I heartfully thank you for making such a great website, this is really very good Parameshwarudi anugraham meeku sadaa undalani manaspoorthiga ashistunnanu..

    Thank you

    ReplyDelete
  37. Very nice innovative idea...blog start cheyydam telugu lo....really nice...prati masam lo eae pujalu, vrathalu chestae manchido kuda include chestae baguntundi...helpful

    ReplyDelete
  38. Really very nice description and guidance. Thanks a lot

    ReplyDelete
  39. Very good idea of narration and guidance. Thanks a lot

    ReplyDelete
  40. Namaskarum andi Rajachandra garu me gurunchi nenu kisore sharma dwara telusukunanu
    me sahakaranuki dhanyavadhamulu me alochana abhinandincha tagadhi elage me praytnum digvijayumga konasagalani memu korukuntunamu a devudi anugrahamu sada me yandhu vundu gaka

    ReplyDelete
  41. very very nice sir, god bless u, naa kallu teripincharu, thankfull to you

    ReplyDelete
  42. nenu arunachalam next month veldamani anukuntunnanu... chaala viluvaina samacharam andinanduku meeku chala chala thanks....

    ReplyDelete
  43. Good Information, Very usefull to all, My good Apreciations for creating such a great website giving not only temples information and also accomodation, visiting places in and outside the temple.

    ReplyDelete
  44. It was very helpful and informational.
    Thank you so much
    Seshukumar

    ReplyDelete
  45. అరుణాచలం గురించిన వివరములను వివరంగా తెలియజేశారు.
    ఈ వివరముల వలన నాకు ఇంతకుముందు తెలియని విషయములను తెలుసుకోగలిగాను .
    మీకు ధన్యవాదములండి.

    ReplyDelete
  46. అరుణాచల క్షేత్ర విశేషాలను వివరముగా అందించినందులకు మీకు ధన్యవాదములు.
    రాజు గారు, మీరు తలపెట్టిన ఈ ప్రయత్నముకు మీకు భగవంతుని ఆశీస్సులు సర్వదా లభించాలని కోరుకుంటూ ....
    శుభం భూయాత్

    ReplyDelete
  47. thank you sir i have booked tickets for arunachalam in august ending but was searching for accommodation, thank god from your website i got information & made a call to siva sannidhi and booked it.

    ReplyDelete
  48. thank you very much sir your web site is use full to us. thanks once again

    babu kavuru

    ReplyDelete
  49. Sir, Thank you very much for the detailed explanation and information about Arunachalam.

    ReplyDelete
  50. Very good work. Thanku.information.

    ReplyDelete
  51. Rajachandra garu, Great narration. Thank you so much for the information

    ReplyDelete
  52. రాజాచంద్ర గారు, చాలా సంతోషం.
    ఎన్నో వుపయోగపడే విషయాలు చెప్పేరు.
    మీ పుణ్యమా అని రూము దొరికినందుకు కృతజ్ణతలు.
    రాంప్రసాద్, మైసూరు

    ReplyDelete
  53. good information for vigiting Arunachalam people Raja Chandra garu - Haranath Kollipara, Guntur, Andhra Pradesh.

    ReplyDelete
  54. This comment has been removed by the author.

    ReplyDelete
  55. i am Kailash, from hyderabad, i want to visit and do giri pradakshani. i live in Hyderabad.. I want to know the route/train information to reach Annamali. Thanks for providing detail information.;

    ReplyDelete
  56. అరుణాచలం గురించి బాగా చెప్పారు. థాంక్స్.

    ReplyDelete
  57. రాజా గారు

    నమస్కారం. PDFలో డౌన్లోడ్ చేస్తే, ఫైల్స్ alignment సరిగ్గా కుదరం లేదు. దయ చేసి ఒక సారి చెక్ చేయ గలరు.

    ReplyDelete
  58. thank you for sahring very worth full information raja sir

    ReplyDelete
  59. gud blog and very usefulinformation

    ReplyDelete
  60. nenu 16sarlu arunachalm vellanu.ramanamaharshi fallowerni.me blog chalabagundi.abhinandanalu.pornmi list(2014)updatecheyyandi.photos chala bagunnayu.danyavadamulu.

    ReplyDelete
  61. good information sir, thank you so much

    ReplyDelete
  62. chala viluviana samacharam ichharandi...meeru chala sramapadi sekarinchina viluvina blog ki vandanam andi

    ReplyDelete
  63. Nice and interesting blog.
    You can check this blog for Bhagavan Sri Ramana Maharshi.
    http://bhagavanmemories.blogspot.in/.
    I am a regular visitor to his ashramam.
    Thank U once again for providing such detailed temples information.

    Sridhar,
    dearsridhar@gmail.com

    ReplyDelete
  64. Very Nice information Raaja gaaru, aa ramanula daya valla 1 day back , we thought to visit arunachalam for coming pongal holidays, sir can you please guide us in travelling to arunachalam, how many days before we need to plan and book the rooms there, please advice.

    ReplyDelete
  65. Really u had given extreme information, in next week i going to visit Arunachalam, this information really help us to cover entire arunachalam. Thx a lot, I will listen Chaganti guruji pravachanam also.

    ReplyDelete
  66. మా friends అంతా కలిసి last సండే అరుణాచలం వెళ్లి వచ్చాం....
    మీ బ్లాగ్ లో అరుణాచలం లేదేమో, నీకు suggestion ఇద్దాం కవర్ చేయమని అనుకోని నీ బ్లాగ్ ఓపెన్ చేసాక కానీ అర్థం కాలేదు నేను అరుణాచలం లో ఎన్నో places చూడకుండా, టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వొచ్చేసానని.. :( :(
    Finally నైస్ info రాజ చంద్ర... :)

    ReplyDelete
  67. friends, i have visited Arunachalam with family, really it is excellent trip and memorable. Hv done Giri Pradakshina. It is wonderful experience, it tooks me for 5 hours to do pradakshina. I have covered all the temples around the hill. chagantivaru cheppitnattu...............panchmukha darshan daggara.....mani swamy chetha sankam purinchanu....really it is very nice and powerfull. Andaru thappkunda panchamukha darsha daggara mani swamy chetha sankam purinchandi.................this time i have done pradakshin on Wedneday, so i decided to do pradakshini on other week days in coming years. Definately i will visit at least once in a year............om arunachaleswaraya namaha.........please call me at 9010724999 for any suggestions / help items about arunachalam............

    ReplyDelete
  68. Very good. Very useful informtion.

    ReplyDelete
  69. Superb Narration Of the Holy Place. I found your article very helpful
    in planning my trip to Arunachalam. God bless you. My Friend

    ReplyDelete
  70. Thanks for your information, it helped me a lot

    ReplyDelete
  71. The information is very clear to the pilgrims.

    ReplyDelete
  72. FINE WHAT WE WANT TOSEE U NARET THAT TQ

    ReplyDelete
  73. Excellent details given by you to the Telugu devotees. After going through the details given by you and the pravachanams of Brahmasri Chaganti Koteswara Rao garu , everybody plans to go to Arunachalam positively.

    God bless you,

    ReplyDelete
  74. ayya arunachalam gurinchi chala manchi vishayalu chepparu chala thanks andi kosuri murali krishna, chintalapudi 534460 west godavari district andhra pradesh

    ReplyDelete
  75. Thank you Raja,
    It is very informative and an excellent guide to first time visitors.
    Mee journey ayipogane vadileikunda time spent chesi rasinanduku chala thanks.

    ReplyDelete
  76. అరుణాచలం గురించి పూర్తి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు రాజా చంద్ర గారు

    ReplyDelete
  77. Thanks for such detailed information. I appreciate it. Actually we should find a way to archive and display in a common place online and in some museums to get to know for the people who does not know about it..

    ReplyDelete
  78. Thanks sir, your given good information.

    ReplyDelete
  79. Namaskaram Raja Garu,

    October 31-2014 na memu oka 100 mandi HYDERABAD nundi Sri Satya Sai Seva Organizatoin tarapuna Arunachalam velli Giripradakshina cheyalani sankalpinchamu. Dayachesi maku travelling, accomodation, food, and timings gurinchi tagina salahalu and suchanalu cheyavalasindi ga manavi.

    Mariyu giripradakshina chese samayamu lo VEDA PATANAM (NAMAKAM and CHAMAKAM) and BHAJANA cheyalani sankalpam. Ee vishyam lo kuda tagu salahalu ivvavalasindi ga prarthana.

    Thankyou.

    Anjan Kumar.

    anjan.yada@gmail.com

    ReplyDelete
  80. Arunachalam gurinchi chala baga chepparu. dhanyavadamulu. ento mandi punyam pondetatlu chestunna meru punyapurushulu. aa arunachaleswarudu meku anta shubham kalugunatlu cheyalani ma prardhana

    ReplyDelete
  81. thankyou, very useful information

    ReplyDelete
  82. Rajachander garu chala detaled ga excellent article. Thanks.

    ReplyDelete
  83. very good
    arunachalam valenu gani details theladhu

    ReplyDelete
  84. swami chala baga anni sanghathulu chepparu alena inka konni new temples gurinchi kuda chepte happy.

    nenu oka sari arunachalam visit chesanu. ayyappa mala vesukoni visit chesanu.ayethe enni sanghathulu teledu. manchi guidence estunnaru.

    swamulu happy undadi.

    ReplyDelete
  85. very nice description abt arunachalam temple very thank ful to u sir.Is there train facility to visit the temple from chennai ?if u know the information pls share the details.thank u.-vyshnavi

    ReplyDelete
  86. మా అమ్మగారు అరుణాచలం చూడాలి అంటే, ముందుగా వివరాలు చూడాలని గూగుల్ చేస్తే మీ బ్లాగు దొరికింది. చాలా చక్కగా వివరాలు అందించారు. వచ్చే సంవత్సరం ఇండియా వచ్చినప్పుడు, నేను అరుణాచలం మా అమ్మగారిని తీసుకుని వెళ్ళడానికి ప్లాను చేయడానికి తగ్గ వివరాలు అన్నీ మీరు అడగకుండానే అందజేసారు. ధన్యవాదాలు.

    (by the way Iam resident of Los Angeles, CA in United states of America).

    ReplyDelete
  87. rajachandra garu memu tirupathi velthunnamu akkadaninchi arunachalam ki vellutaku transport vivaralu cheppagalaru

    ReplyDelete
  88. raja chandra adbutham parama adbutham ga rasavu ,,,memu ni valla chala sahayapaddam ... may arunachaleswaras bless u

    ReplyDelete
  89. This BLOG is very informative for Pilgrims and new visitors. we have experienced about places to visit and stay [Siva Sannidhi] Thank you .
    V Nagaraju Mahabubnagar dist Telangana state 9441544124.

    ReplyDelete
  90. Got a very good information before visiting the place, Thank you

    ReplyDelete
  91. Raja Chandra garu,
    Thank you very much for giving very good information about Arunachalam temple.

    ReplyDelete
  92. Thank you so much sir...........Excellent Information

    ReplyDelete
  93. Very useful info. May Arunachaleswar bless you.

    ReplyDelete
  94. Thanks for Your very useful information. May I know the distance from Tiruvannamalai Railway station to Arunachalam Temple

    ReplyDelete
  95. Thank you so much Raji ji. It is useful alot to people

    ReplyDelete
  96. కృతజ్ఞతలు

    మీరు మాకు అరుణాచలం గురించి తెలియని విషయాలు తెలియజేసి విధానం చాల బాగా నచ్చింది చాల
    సంతోషం. ఇలాగే మిగిలిన పుణ్యక్షేత్రాలు గురించి కూడా తెలియ జేయడానికి మీకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకొంటున్నాను

    ReplyDelete
  97. కృతజ్ఞతలు

    మీరు మాకు అరుణాచలం గురించి తెలియని విషయాలు తెలియజేసి విధానం చాల బాగా నచ్చింది చాల
    సంతోషం. ఇలాగే మిగిలిన పుణ్యక్షేత్రాలు గురించి కూడా తెలియ జేయడానికి మీకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకొంటున్నాను

    ReplyDelete
  98. This comment has been removed by the author.

    ReplyDelete
  99. arunachalam ki hyderabad nundi direct train vunda

    ReplyDelete
  100. Thank you for your information

    ReplyDelete
  101. Giri Pradakshina Morning Ye Time Nundi Cheyavacchu..? Morning 3(AM) ki ah place lo Jana-Sancharam Untundha..?

    ReplyDelete
  102. Good post....thanks for sharing.. very useful for me i will bookmark this for my future needs. Thanks.
    Kashmir Tour Package

    ReplyDelete
  103. Thank you for your valuable Information............

    ReplyDelete
  104. thanks it reakky gave good information to me....

    ReplyDelete
  105. Hi,This is Dinesh Sharma from vijayawada i like ur information.i am planning to visit arunachalam temple of 29th this month with my family.But i checked irctc from vijayawada(bza) to Tiruvannamalai(Tnm) it is showing no direct trains.Please tell me how to reach the temple via train from vijayawada.if u give ur phone number i will contact very soon.i am waiting for u reply.
    Thanks my mailid:malladi.dineshsharma@gmail.com

    ReplyDelete
  106. మంచి సమాచారం ఇచ్హినారు సర్, పాదాభివందనాలు .............

    ReplyDelete
  107. మంచి సమాచారం ఇచ్హినారు సర్, పాదాభివందనాలు .............

    ReplyDelete
  108. తెలుసుకున్నది అందరికి పంచి మార్గదర్శనం చేయడం చాలా మంచిపని. ఇలా అందరూ అందరికి అందించాలి. నమస్సులు.

    ReplyDelete
  109. Arunachaleswar blessed you. Sharing the information is not such a easy thing. The way you presented the bolg shows how interest you have taken. Thank God we find people like you to share good things and show us the way to illuminate our knowledge. I want to thank Bramhasri Chaganti Koteswara Rao for his Pravachanalu.-- Uday Kumar, Hyd.

    ReplyDelete
  110. Super sir memu arunachalam veldam ankuntunam mi blog info maku chala use iyindi telugu lo vivarinchi chepi nanduku thank-you sir

    ReplyDelete
  111. Hi. Thanks for the information. Is this place safe to do giri pradakshina on night times on normal days. Can we do pradakshina on any day in a month?

    ReplyDelete
  112. Nice Blog, keep posting good blogs like this. May GOD bless you.

    ReplyDelete
  113. Good information. I think it helps me to plan and offer my prayers there .

    ReplyDelete
  114. Good information. I think it helps me to plan and offer my prayers there .

    ReplyDelete
  115. Nice Information.

    could you please provide the details information about giri pradakshina.......

    Will they allow any time or specific days.....

    ReplyDelete
  116. RajaChandra garu,
    Thank you so much for the information,May God bless you for the service.

    ReplyDelete
  117. RajaChandra garu,
    Thank you so much for the information,May God bless you for the service.

    ReplyDelete
  118. thanku very much your information
    Telugu news7 ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్తల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    1: political: http://telugunews7.com/category/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/
    2: telangana
    http://telugunews7.com/category/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3/
    3: andrapradesh
    http://telugunews7.com/category/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D/
    4:movies
    http://telugunews7.com/%E0%B0%AB%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8B-%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B0%E0%B1%80/

    ReplyDelete
  119. raja chandra garu, superb work. I feel even an uneducated can easily plan a trip with the info. u hv provided

    ReplyDelete
  120. also, the correct email id to enquire about accommodation at ramana ashram is stay@gururamana.org.

    please update this info in the article sir.

    ReplyDelete
  121. k..... inkoncham develop cheskovachuu....

    ReplyDelete
  122. Get away with the tension of travelling expenses and book your flights, buses and hotel stays right away from Yatra discount,offers.

    Yatra Offers|Yatra Discounts

    ReplyDelete
  123. Thank very much for more information regarding accommodation, temples and etc...

    ReplyDelete
  124. nice information

    http://ajinkyatours.in/Kashmir_tour.aspx

    ReplyDelete
  125. Good information.How far it is from Tirupati?

    ReplyDelete
  126. Great information...
    Very useful..
    God bless you youngster

    ReplyDelete
  127. Thanks andi. Temple gurichi chala vishayalu chepparu.

    ReplyDelete
  128. Thank you very much for your good narration about arunachala kshetram. It's very handy to the devotees who goes to arunachalam. Thanks

    ReplyDelete
  129. Raju garu chala baga arunachelam gurinchi chepparu,TQ

    ReplyDelete
  130. Raja Chandragaru.

    Really useful and helpful information. Recently visited Arunachalam and unforgettable and memorable visit.
    Appreciated your info.
    With best wishes

    ReplyDelete
  131. Hi, Got awesome information. Actually I am just about to move to arunachalam from thirupathi, but after reading I had to cancel. Because for this I really need to well planned.Anyhow thanks brother.

    ReplyDelete
  132. Sir nenu arunachalam ravadaniki ela ravai okasari information ivvara plz

    ReplyDelete
  133. Thank you for posting such helpful information. Lord Shiva always bless you.

    ReplyDelete
  134. Chala thank you sir. Ippativaraku srirangam daggara unte arunachala anukuni plans vesukunnam. But mee blog chusaka mottam ardamindi. Very thank you sir

    ReplyDelete
  135. THANK YOU FOR PROVIDING 90% INFROMATION SIR.

    NENU KUDA ARUNACHALAM 5 SARLU VELLANANDI. AKKADA SIVASANNIDHI VARU ECHE ROOMS CHALABAGUNTAI AND FOOD KUDA CHALA BAGA UNTUNDI. EVARINA MUNDAGA ANTE 1 OR 2 MONTHS MUNDUGA ROOM BOOK CHESUKOVALI. OKA VELAMARCHIPOINA SIVASANNIDIVARU VARANDA PROVIDE CHESTARU APATIKI APPUDU. ADI KUDA NEAT GA UNTUNDI. GIRI PRADAKSHNA DARILO SAI BABA ALAYAM KUDA UNDI. A ALAYAM ENTHO ADBUTHAM GA UNTUNDI. ANDARU GAMANINCHAGALARU. RATRI POOTA AITHE 4 HOURS ANTHA MUGINCHAVACHU GIRIPRADIKSHINA ANTHA.

    ReplyDelete
  136. how to reach arunachalam from hyderabad ? are there any direct trains ? and how many days it will take to see all the near by places ?

    ReplyDelete
  137. Nice explanation about the Arunachalam Temples.It was really awesome to read Your blog and know a lot about the temple.Wonderful post for the people who want to visit temples in Arunachalam.

    ReplyDelete
  138. Hi sir,na name harini,nenu na friend veldam anukuntunnam repu Sunday,language problem kadha meru share chesena information use avthundhani anukuntunna,

    ReplyDelete
Previous Post Next Post