రామేశ్వరము(Rameswaram) తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.
హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.
రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము .
సముద్ర స్నానం దగ్గర ఫోటో ఇది. అసలు మనకి సముద్రం లాగా కనిపించదు మన గోదావరి లో అలలే కొద్దిగా ఉరకలు వేస్తూ ఉంటే .. రాముడు చెప్పాడు అని కాబోలు నాకేం తెలియదు అన్నట్టుగా మౌనంగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు స్టే చేయడానికి Hotels , Lodge లు గుడికి దగ్గరలోనే కలవు. టిఫిన్ చేయడకి భోజనానికి కూడా గుడికి దగ్గరలోనే హోటల్స్ ఉన్నాయి.
రామేశ్వరం లో రూమ్స్ ఎంత ఛార్జ్ చేస్తారు ? అనేగా .. రామేశ్వరం లో ఎవరి స్తాయి తగ్గట్టు వార్కి రూమ్స్ లభిస్తాయి .
నేను రెండవ సారి వెళ్ళినప్పుడు దేవాలయానికి ఎడమవైపు ( దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది ) వైపున ఉన్న శృంగేరి పీఠం వారి హోటల్ లో ఉన్నాను .
మీరు ఒక్కరే లేదా ఇద్దరు వెళ్ళినట్లయితే 250 -300/- అవుతుంది (24hrs ) ) రూం లో ఇద్దర్ని అనుమతిస్తారు .
మీరు ఫ్యామిలీ తో వెళ్తే 500 /- ( నలుగురి వరకు అనుమతిస్తారు )
ఇప్పుడు అన్ని చోట్ల రూమ్స్ కి నాన్ ac ఐతే 400 -500/- వరకు ఛార్జ్ చేస్తున్నారు .
కంచి లో ఐతే 500 కే ac రూం లభిస్తుంది .
ఈ ఫోటో లో చూసారా సముద్రం లో చాల దూరం వెళ్లి స్నానం చేస్తున్నారు .. ఇక్కడ లోతు చాలాతక్కువ .
మనం వీర్కి ఒక్కొక్కరికి 100 - 150 /- చెల్లించవలసి ఉంటుంది. ఇది మీరు బేరమాడే సామర్ద్యం మీద ఆధారపడి ఉంటుంది. చెప్పడం మరిచాను మీరు వాటర్ ఇంటికి తీసుకువెళ్ళడానికి కావలిసిన వాటర్ డబ్బాలు అక్కడ లభిస్తాయి.
మీకు నేను చెప్పను కదా 22 బావుల్లో స్నానం చెయ్యాలని ఆ బావుల పేర్లు ఇవిగో ....
మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం,గాయత్రి తీర్థము,సరస్వతీ తీర్థము,సేతుమాధవ తీర్థము,నల తీర్థము,నీల తీర్థము,గవయ తీర్థము,కవచ తీర్థము,గందమాదన తీర్థము,చక్ర తీర్థము,శంఖ తీర్థము,బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థము,సూర్య తీర్థము,చంద్ర తీర్థము,గంగా తీర్థము,యమునా తీర్థము,శివ తీర్థము,సర్వ తీర్థము,కోటి తీర్థము ,సత్యామృత తీర్థము,గయా తీర్థము.
మీరు వెళ్ళినప్పుడు మాత్రం బొట్టింగ్ కి తప్పనిసరిగా వెళ్ళండి . చాల బాగుంటుంది, 50 /- టికెట్
ధనుష్కోడి దగ్గర సముద్రం ఇది . మనం ఎక్కడ ఇంత అందమైన సముద్రాన్ని చూసి ఉండం.
వాటర్ చాల క్లీన్ గా ఉంటుంది . బహుశా మన అందరికి దూరంగా ఉన్నందుకు అంత క్లీన్ గా ఉందేమో .
సముద్రం చాల క్లీన్ గా ఉంటుంది . బహుశా మనాందరికి దూరంగా ఉన్నందుకు అంత క్లీన్ గా ఉందేమో .
రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన
పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయినది. ఆ తరువాత రైల్వే లైనును
పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని
ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన
లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.
ధనుష్కోడి కి వెళ్ళాలంటే ఇదొగో ఇలానే వెళ్ళాలి . మీరు వెళ్ళినప్పుడు మాత్రం ట్రాక్ పైన కుర్చోడానికే చూడండి. ఆ ఎంజాయ్ ఏ వేరు .
పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము) మరియు రత్నాకర (హిందూ మహాసముద్రము)ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చినది.
చాల కస్టపడి బయటకి లాక్కున వచ్చాను .. :)
హిందూ
మహాసముద్రం కెరటాలతో ఉరకలు వేస్తుంటే .. బంగాళా ఖాతం మాత్రం చాల ప్రశాంతంగా
ఉంటుంది .
ఈ ఫోటో లూ మాత్రం ఆ రోజుల్లో జరిగిన విషాదానికి గుర్తులు . ధనుష్కోడి తన వైభవాన్ని కొలిపోయి .అప్పటి జ్ఞాపకాలను తన వైభవాన్ని మనకు చూపిస్తుంది .
సూర్యుడు కూడా ఫోటో లు తీయడానికి ఇష్టం లేనట్టు.. చీకటిని పంపుతూ ఉండగా తీయడం వాళ్ళ ఇలా వచ్చాయ్
మార్నింగ్ మళ్లి మేము మిగిలిన ప్లేస్ లు చూడటానికి బయలుదేరాం.మీరు గుడిదగ్గర ఉన్న ఆటో వాళ్ళకు 200 /- ఇస్తే వాళ్ళు శ్రీ రాముడి పాదాలు,ఆంజనేయ స్వామి గుడి, రామ తీర్దం, సీతమ్మ వారి తీర్దం , లక్ష్మణ తీర్దం , కలాం గారి హౌస్ .... చూపిస్తారు .. ఇవాన్ని 2 గంటల సమయం లోపే సరిపోతుంది. మీరు 9 a.m తరవాత వెళ్ళడానికి ప్రయత్నించండి .
ఈ గుడి దగ్గర శ్రీ రాముడు పాదాలు ఉన్నాయి . మనకు గుడిల కనబడుతున్న.. ఇది పర్వతం అంట
శ్రీ రాముల వారి గుడి,రామ తీర్దం, సీతమ్మ వారి తీర్దం , లక్ష్మణ తీర్దం
ఆంజనేయ తీర్దం ..
సీత తీర్దం ఇక్కడే ఇస్తారు ...
ఉదయాన్నే సముద్ర తీరం వద్ద ..
చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళడానికి Egmore Railway Station నుంచి ట్రైన్స్ ఉన్నాయ్ అండి.
You did a good job. this kind of information some times helps others. keep it up. Please also try to write any other the details that you know about this place, like train services, temple timings etc.
ReplyDeleteచాలా బాగా చెప్పారండీ.. ఇన్ఫో బాగుంది..
ReplyDeletethanks andi..(venteswara rao & raj).
ReplyDeleteచాలా బాగుందండి .
ReplyDeleteబ్లాగ్ చాలా బాగుంది రాజా..
ReplyDeletethanks (kumar & kiran )
ReplyDeletenice work
ReplyDeletethanks..sanjana
Thank U andi .. Sanjana garu
ReplyDeletechala chala baga unnaya photos i am ramana
ReplyDeletevelu ithe enko sari vella vacchu kudirethe enkosari padava ekka vacchu.bye raja nice trip.
ReplyDeleteరాజా చంద్ర గారు,
ReplyDeleteమున్ముందుగా చాలా మంచి విషయాలు వివరించారు. చిత్రాలు బాగున్నాయి. ఇలాగే మీరు మరిన్ని క్షేత్రాలు తిరిగి ఆయా ప్రదేశాల ప్రాసస్థ్యాన్ని మఱియు విషయాలను ఇలాగే తెలియజేయాలని మీనుంచి నేను కోరుకుంటున్నాను.
తరువాత మఱో విషయమై మీకు ఓ చిన్న ప్రశ్న. ముందుగా మీరు ప్రస్తావించిన ఇరవై ఏడు బావులలో నీటిని చేదుకుని స్నానం చేసే చోట బక్కెట్లు ఇచ్చేవారి విషయంలో మీరు ఆ బావులను చూసి ఉంటారని ఊహిస్తాను. వాటి లోతు ఎంత ఉండవచ్చో తెలియజేయ గలరు. అందువల్లన అక్కడకు వెళ్ళేవారు వీలైతే వారి చేదలు వారే తయ్యారు చేసుకునే వీలుంటుంది. ఏమంటారు?
ఆఖర్లో ఈ సలహా. మీరు ఇక్కడ ఉంచిన ప్రతీ చిత్రం క్రింద ఆ చిత్రానికి సంబందించిన ఓ ముక్క వ్రాస్తే బాగుంటుంది. ఆలోచించండి.
చక్రవర్తి గారు,
ReplyDeleteఎవరి చేద వాళ్ళు తయారు చేసుకొనే వీలు లేదు. అక్కడ మనకి శ్రమ లేకుండా వాళ్ళే నీళ్ళు చేది తల మీద గుమ్మరిస్తారు. మనకి అది సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకేమో జీవనోపాధి.
నా చిన్నప్పుడు రామేశ్వరం వెళ్ళాను. ఆ ఙ్ఞాపకాలన్నీ ఒక్కసారి కళ్ళముందు కదిలాయి రాజచంద్ర గారూ.
మాధురి.
చక్రవర్తి గారు & మాధురి గారు,
ReplyDeleteనా బ్లాగ్ చూసి కామెంట్ కూడా పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు ,
చక్రవర్తి గారు ఇకనుంచి మీరు చెప్పినట్టుగానే నేను వెళ్ళిన క్షేత్ర విషయాలను తెలియచేస్తాను. మీరు చూసి ఎలాఉందో చెప్పాలి .. చెప్తారు కదా
Nice blog and good info. Paina chakravarthi garu cheppinattey, inka koncham information kuda undi untey bhagundedhi. Anyway very nice step. Keep it up.
ReplyDeletemeeri icchina samachaaram chaalaa upayogakaram ga undi.
ReplyDeleteoh.. thank you
ReplyDeleteJaahnavi
Thanks a lot man,we need not to visit this place becoz u have presented the tour very well...!
ReplyDeleteThank you subbu garu
Deletenijanga rameswaram vellivachina feel kaligindi,good job
ReplyDeleteThank You andi
Deletenice. accommodation, food gurinchi raayandi
ReplyDeletemiku temple daggaralone.. hotels unnay andi.. sekhar garu
Deleteraja garu,
ReplyDeletemee blog chaala bagundi.yatralu chesina taruvatha mee viseshalu kuda ento upayoga padatai.
pls update any new things.
Thanks.
krishnaveni
hyderabad
Thank You andi ..krishaveni garu
DeleteVery Nice Raja Garu
ReplyDeleteAll are Beautiful
Thank You andi..
Deleteమొట్టమొదటి తెలుగు బ్లాగ్స్ ఆన్ తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి,కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిశ్వర స్వామి గురించి,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,మన దేవుళ్ళ ప్రసాదములు గురించి తెలుగు లో బ్లాగ్స్
ReplyDeletehttp://tirumaladarshini.blogspot.in
http://thesrikalahasthitemple.blogspot.com
http://tirupatigamgamma.blogspot.in
http://manadevatalaprasadamulu.blogspot.in
http://theteluguculture.blogspot.in
http://kanipakamtemple.blogspot.in
http://thesrikalahasti.blogspot.in
mi blogs anni bagunnay andi.. manchi samacharam istunnaru
DeleteNice Job Bro ....
ReplyDeletethanks ramesh
Deletehi raja garu...
ReplyDeletemaku rameswaram lo jarige naaga prathista gurinchina information kavali. meru provide cheyagalara? please.
chandrika
ma id :- sai_chandrikav@yahoo.com
ReplyDeletenenu telusukuni... miku mail chestanu andi
DeleteDear Rajachandra Garu,
ReplyDeleteHats off. Really you are doing a good job with good content about the places and temples you visited. May Lord Rama bless you to visit many more temples, places of tourist importance and bring them to notice of the public.
wishing all the best
Sharma GSRK
Sree Rama Krishna Sharma garu Thank You andi
DeleteThank You andi
ReplyDeletenice chala information undhi. nanu rameswaram vaillanu kani meru chupena places chala miss ayanu. marala vaillale ane undhi
ReplyDeleteee sari vellinappudu miss avvakunda chusina randi.. sekhar garu..
ReplyDeletethank you
first time nenu me blog chusa chala baga vunadhi
ReplyDeletethank you sagar
Deletevery good information in your blog..
ReplyDeletethank you andi
Deletevery very good
ReplyDeletethank you andi
Deletehttp://oksomkar.blogspot.in/
ReplyDeleteWell & Good Information........................
ReplyDeletethank you andi
DeleteToo Good
ReplyDeleteVery much informative
Thank you brother u did gud job once again thanks alot....
ReplyDeleteThank You
DeleteYou have given good account of Rameshwaram. Thanks
ReplyDeleteThank You
Deletegood post raaja chandra garu maa andariki teliyani enno vishayalu choopistunnaru entho punyam chesukuntunnaru aa devathalandaru mimmalni challaga chudalani korukuntunnanu
ReplyDeleteThank You
DeleteDear Rajachandra, Thank you for the information given by you regarding Rameshwaram. I appreciate the risk taken by you to create this blog which is very much useful for the first time visitors to Rameshwaram. Praksh, 09490179079
ReplyDeleteDear Raja,
ReplyDeletegreat effort you have taken to post information which is useful.
Thankyou for information
with regards
Thank You
Deletechala baagunnayi
ReplyDeleteRajachandra Garu, u r blog is very informative. Many thanks for your efforts
ReplyDeletethank you for sharing the information...
ReplyDeleteThank You
DeleteVery valuable information. Thanks for sharing
ReplyDeleteNice blog....
ReplyDeletechala bagundi me blog nenu kuda yatralu tiriganu kani elanti vivaralu vrayaleka poyanu chala thanks
ReplyDeleteThank You
DeleteNamaste sir,Your are giving a very useful information to us we r very thankful to u.Sir we not able to select the information to take print,can u suggest us.We r getting ful prints not selection is not done why
ReplyDeleteselect ayyela chesanu.. ippudu maro sari select cheyandi
DeleteThank You
ReplyDeleteTHANK YOU
ReplyDeleteచూడవలసింది ఇండియా లోనే చాలా వున్నది. మన దేశము ను పూర్తిగా చూడాలంటే మన వయస్సు చాలదేమో ననే సందేహం కలుగుతుంది .రామేశ్వరం చూడాలని అనుకున్న ఉద్యోగ బాద్యతలవల్ల వీలుపడుతము లేదు .కళ్ళకి కట్టినట్లు చూపించారు. శుబాబినందనలు. శ్రీనివాసు
ReplyDeleteTeliyani pradesam gurunchi teliya cheyatam chala great. inta vivaram ga explain chesinaka eppatinuncho family to velatanu anukonnavadini ee nelalone velatahmani fix ayyanu. Request emitante budget hotels for middle class people range lo recomand cheste ardhikam ga kuda maku vesulabatu untundi.
ReplyDeletevenkat garu ... 250 nunchi ( okariddariki ) , 450-500 (3-4 members) charge chestunnaru.
Deleteakakda pedda hotels kuda unnay. mee budget batti meeru rooms tiskovacchunu..
RAju garu,
ReplyDeleteLast week e rameswaram vellochanu. Except Dhanushkodi migatavannee chusanu. Next time vellinappudu Dhanushkodi tappakunda chustanu. Annattu meeru Kodandatamaswami temple (vibheeshanudi pattabhishekam place) gurinchi mention cheyaledu. Meeku kavalante aa photos nenu estanu. Teliyajeyandi.
Excellent Information bro
ReplyDeleteమిత్రమా సూపర్ అల్ ది బెస్ట్ ఇలానే ఇంకా చేయగలరు
ReplyDeletehi raja chandra garu. thanks for the information about rameswaram and we are planing to visit in this month end really it is very useful. I wish you more and more places review from you.
ReplyDeleteraja chandra garu thank you,mee phone number kuda ichi vunte bagundunu,any way thank's. memu 31-05-2017th velthunnam .my number 9291671674
ReplyDeleteRameshwaram is one of the beautiful places.It has many temples to visit.If any one want to visit the temple then you can book bus tickets in advance.You can also book tickets by Paytm Bus Offers
ReplyDeleteHI Raja chandra garu your blog is superb and it provides valuable info for tourism...thank u so much sir
ReplyDeleteచాలా మంచి విషయాలు వివరించారు. చిత్రాలు బాగున్నాయి. ఇలాగే మీరు మరిన్ని క్షేత్రాలు తిరిగి ఆయా ప్రదేశాల ప్రాసస్థ్యాన్ని మఱియు విషయాలను ఇలాగే తెలియజేయాలని మీనుంచి నేను కోరుకుంటున్నాను.
ReplyDeleteRamanathaswamy Temple is a Hindu sanctuary devoted to god Shiva situated on Rameswaram island in the territory of Tamilnadu, India.
ReplyDeleteBook budget hotels in havelock
Book budget hotels in neil island
Wow! this is really interesting and informative blog. A very nice post about Rameshwaram.The pictures are really beautiful and the way you explained about the places to visit in rameshwaram is really awesome.Thank you for sharing.
ReplyDeleteTaxi Services in Rameshwaram .
Is it possible cover all places in one day?
ReplyDeleteNise
ReplyDelete
ReplyDeleteNice post!Thanks for sharing.
egg wholesalers namakkal
egg wholesale price in namakkal
gta 5 apk
ReplyDeleteConvection heating is a method of vaporizing dry herbs through the use of hot air.