rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Shilparamam

06-10-2013
హైదరాబాదు వెళ్ళినప్పుడు చూడవాల్సిన ప్రదేశాల్లో శిల్పారామం ఒకటి . నేను నా ఫ్రెండ్స్ తో శిల్పారామం చూసాను . నా బ్లాగ్ ఇతర పోస్ట్ లతో పోలిస్తే ఈ పోస్ట్ లో మేము చేస్తున్నా / చూస్తున్న అల్లరి మీకు కనిపిస్తుంది . మన పల్లెలూ ఎలా ఉంటాయో విదేశాల వాళ్ళకు చూపించడానికి అన్నట్టు ఉన్నప్పటికీ .. మనం ఏమి కోల్పోయామో మనం అద్దం లో చూస్తున్నట్టు అనిపించిస్తుంది . 

 శిల్పారామం ఎంట్రన్స్ 



Visiting hours - 10:30 AM to 8:00 PM
Entry ticket fee - for Adults INR 40 , for Children INR 20








 శిల్పారామం - పల్లెల్లో అమ్మవారి జాతర చేస్తున్నట్టు .. ఇవి బొమ్మల్లాగా మనకు కనిపించావ్




 శిల్పారామం  శిల్పారామం
 శిల్పారామం - ఇక్కడ చాలానే దొరుకుతాయ్ కాని ధర కూడా అలానే ఉంటుంది



 శిల్పారామం  - కెమెరా బాలేదు కాని .. లేకపోయి ఉంటె నాలో మరొకొణాన్ని చూసేవారు .. ( బ్రతికిపోయారు :) )


 శిల్పారామం - మనం నడుస్తున్నా / చూస్తున్న కొద్ది మనసు మరీంత ఉత్సాహం పొందుతుంది






 శిల్పారామం - మన పల్లెల్లో పని


 శిల్పారామం-  పరోపకారం :) 



 శిల్పారామం - బోటింగ్ ఎంట్రీ టికెట్ 30/- . బోటింగ్ బాగుంది . కాని వాటర్ బాగోలేదు .


 చూస్తున్నారా లేదా ? 












 శిల్పారామం - చిత్రకళావేదిక  బాపు గారి బొమ్మలు కూడా ఉన్నాయ్ అక్కడ



 శిల్పారామం శిల్పారామం  శిల్పారామం










 శిల్పారామం - ఎప్పుడో చిన్నప్పుడు .. మల్లి ఇప్పుడు








 ఉద్యోగాలు రాకపోయినా ...


















 శిల్పారామం - ఇక్కడ నుంచి  చాలావరకు కనిపిస్తుంది .

 శిల్పారామం - ఇక్కడ నుంచి మీరు చాల జాగ్రత్తగా చూడండి .. అద్బుతంగా ఉంటాయ్ ..










































Address: Hitech city Main Road, Hitech City, Hyderabad, AP 500081
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

  1. Shilparamam description kanna me pics ekuva unayi.... :)
    Kidding... Nice post ....

    ReplyDelete

Post a Comment