15-12-2012
Alagar Temple Information - అళగర్ కొయిల్
మనం మధురై లో ఉన్నాం కదా ! .. మధురై అమ్మవార్ని దర్శనం చేస్కున్నాక మనం
చుడవాల్సిన టెంపుల్స్ ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన “ ఆరు పడై వీడు ”
లో పళముదిర్చోళై , తిరుప్పరంకుండ్రం ,పళని ఈ మూడు క్షేత్రాలను మనం చూడబోతున్నాం . పళని మదురై నుంచి 120km అందుకనే మనం ముందుగా పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూస్కుని తరువాత పళని బయలుదేరుతాం . టికెట్ తీస్కునే టప్పుడు 50/- టికెట్ తీస్కోండి . ఒక రోజు మెత్తం బస్సు టికెట్ తిస్కోవాల్సిన అవసరం ఉండదు . రెండు క్షేత్రాలను 50/- తో చూసిరావచ్చు . పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉంటారు .
ఇక్కడ మనం కొండ క్రింద శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటైన అలగర్ టెంపుల్ ని చూడబోతున్నాం . నాకు తెలుసు మీరు బస్సు దిగడం దూరంనుంచి టెంపుల్ చూడ్డం కూడా జరిగింది అని .
స్వామి వార్ని చూసారా ? నా అజ్ఞా లేకుండా నా దర్శనం చేయగలరా అన్నట్టు ఎలా చూస్తున్నారో .
రండి అక్కడే ఉండిపోయరేం టెంపుల్ చూడండి .. టెంపుల్ చాల పెద్దది .
మనం కనిపిస్తుంది కదా ఆ లోపాలకి వెళ్ళాలి ..
స్థలపురాణం తెలిస్తే బాగున్నాను .. మీకు తెలిస్తే చెప్పండి ..
రాములవారి గుడి
ఇప్పుడు మనం బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాలి .. బస్సు వచ్చేవరకు వెయిట్ చేయండి .. ఈ లోపు తిరుత్తణ్ణి చూసిరండి .
http://rajachandraphotos.blogspot.in/2012/07/tiruttani.html
http://rajachandraphotos.blogspot.in/2012/07/tiruttani.html
From: Mrs. W. V. Ramana Wudayagiri: Sir, chala manchi information ichcharu. Inta vivaranaga ekkadaa choodaledu.... chala chaala thanks sir.
ReplyDeleteThank You andi..
ReplyDelete