06-10-2013
హైదరాబాదు వెళ్ళినప్పుడు చూడవాల్సిన ప్రదేశాల్లో శిల్పారామం ఒకటి . నేను నా
ఫ్రెండ్స్ తో శిల్పారామం చూసాను . నా బ్లాగ్ ఇతర పోస్ట్ లతో పోలిస్తే ఈ
పోస్ట్ లో మేము చేస్తున్నా / చూస్తున్న అల్లరి మీకు కనిపిస్తుంది . మన
పల్లెలూ ఎలా ఉంటాయో విదేశాల వాళ్ళకు చూపించడానికి అన్నట్టు ఉన్నప్పటికీ ..
మనం ఏమి కోల్పోయామో మనం అద్దం లో చూస్తున్నట్టు అనిపించిస్తుంది .
శిల్పారామం ఎంట్రన్స్
Visiting hours - 10:30 AM to 8:00 PM
Entry ticket fee - for Adults INR 40 , for Children INR 20శిల్పారామం - పల్లెల్లో అమ్మవారి జాతర చేస్తున్నట్టు .. ఇవి బొమ్మల్లాగా మనకు కనిపించావ్
శిల్పారామం శిల్పారామం
శిల్పారామం - ఇక్కడ చాలానే దొరుకుతాయ్ కాని ధర కూడా అలానే ఉంటుంది
శిల్పారామం - కెమెరా బాలేదు కాని .. లేకపోయి ఉంటె నాలో మరొకొణాన్ని చూసేవారు .. ( బ్రతికిపోయారు :) )
శిల్పారామం - మనం నడుస్తున్నా / చూస్తున్న కొద్ది మనసు మరీంత ఉత్సాహం పొందుతుంది
శిల్పారామం - మన పల్లెల్లో పని
శిల్పారామం- పరోపకారం :)
శిల్పారామం - బోటింగ్ ఎంట్రీ టికెట్ 30/- . బోటింగ్ బాగుంది . కాని వాటర్ బాగోలేదు .
చూస్తున్నారా లేదా ?
శిల్పారామం - చిత్రకళావేదిక బాపు గారి బొమ్మలు కూడా ఉన్నాయ్ అక్కడ
శిల్పారామం శిల్పారామం శిల్పారామం
శిల్పారామం - ఎప్పుడో చిన్నప్పుడు .. మల్లి ఇప్పుడు
ఉద్యోగాలు రాకపోయినా ...
శిల్పారామం - ఇక్కడ నుంచి చాలావరకు కనిపిస్తుంది .
శిల్పారామం - ఇక్కడ నుంచి మీరు చాల జాగ్రత్తగా చూడండి .. అద్బుతంగా ఉంటాయ్ ..
Address: Hitech city Main Road, Hitech City, Hyderabad, AP 500081
Shilparamam description kanna me pics ekuva unayi.... :)
ReplyDeleteKidding... Nice post ....