దివ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ..
ఈ ప్రదేశం లో అడుగు పెట్టగానే మనకు తెలియకుండానే బాహ్యప్రపంచాన్ని
మరిచిపోతాం . చుట్టూ పచ్చటి చెట్లు .. అక్కడ నుంచి కనిపిస్తున్న అరుణాచలం
కోండ .. .. కోతుల అల్లరి .. అసలు మనుషులను చూసి బయపడావ్ అవి .. మనపక్కనే
తీరుగుతుంటే .. కొంచెం బయం గా మరీ కొంచెం ఉత్సాహంగా .. చిన్నతనం లో కోతులను
చూస్తూ పరుగెత్తిన రోజులు గుర్తుకు వస్తాయ్ .. ఉన్నపళంగా పైన గాలిలో
చప్పుడు వినిపిస్తే ఏమిటా అని చూస్తే పెద్ద పక్షి ఏదో ఎగిరినట్టు కనిపిస్తే
ఏమిటది అని చూస్తే .. పెద్ద తోకతో నెమలి అటు ఇటు చూస్తుంటే .. ఓయ్ నెమలి
బలే ఉంది కదా .. అక్కడ అక్కడ కూడా చూడు అదిగో మరో నెమలి .. ఇక్కడ ఎవరు ఏమి
చేయరా .. ఇంత స్వేచ్చగా తిరుగుతున్నాయ్ అని పిస్తుంది .
రమణులు నడిఆడిన ప్రదేశం ఇది ..తను వేరు తన శరీరం వేరే అని సాటి చెప్పిన మహానుభావుడు .. శ్రీ రమణ మహర్షి . పాతాళ లింగం వద్ద తను తపస్సు చేస్తున్నప్పుడు విపువేనకాల , తొడలపై తేళ్ళు జేర్రెలు శరీరాన్నిముక్కలు ఊడిపోయేలా కొరుకుతున్న 6 నెలలు పాటు భాహ్య సృహ లేకుండా తపస్సు కొనసాగించారు . అప్పుడు తనవయసు 20 కూడా దాటలేదు .
ఆయన ఎప్పుడు ఆశ్రమం .. ఆయనదే అంటే ఒప్పుకునే వారు కాదు . అందరిలానే నేను కూడా మధ్యాహ్నం భోజనం బెల్ కొట్టగానే ఆలస్యం ఐతే పెట్టారేమో అని గబ గబా వెళ్తాను అని చెప్పారంట ఒక సందర్భం లో ..
రమణాశ్రమం లో చెప్పులు పెట్టు గది ..
రమణాశ్రమం లో బుక్ స్టాల్ ..
శ్రీ రమణులు
గోవు లక్ష్మి సమాది ..
రమణ బావి
ఈ గదిలో ధ్యానం చేస్తుంటారు ..
అరుణాచలం గిరిప్రదిక్షణ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి :
అరుణాచలం స్థలపురాణం లో గిరిప్రదిక్షణ ఎలా చేయాలి ? రూమ్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి :