Fullara Shakti Peetam

 ఫుల్లరా  శక్తి పీఠం ,  పశ్చిమ బెంగాల్

మీకు తెలుసా ..?.
Fullara is near Labhpur and is about 30 km from Santiniketan One could also come here from Kankalitala, which is about 19 kms.  

“ఫుల్లరా (Phullara/Fullara) (వికసించే) (Blooming) దేవి“ శక్తి పీఠం ఎక్కడుందో.. ? ఆ దేవి రూపం ఎలా వుంటుందో.. ? ఇదిగో.. ఇక్కడ .. చదివి.. చూడండి. !!
 ads“ఫుల్లరా(Phullara/Fullara)(వికసించే)(Blooming)దేవి“గా పిలవబడే ఈశక్తిపీఠం,పశ్చిమ బెంగాల్ లో బర్ధమాన్ జిల్లాలో(కోలకతా నుండి 220 Km)Ahmedpur–Katwaరైల్ మార్గంలో,Labhpur రైల్వేస్టేషన్ సమీపంలో తూర్పుదిశగా “Attahas”గ్రామంలో Vairab(భైరవ్)ఆలయం పక్కన ఉంది.
ఇక్కడ సతీదేవి“క్రింది పెదవి”(Lower Lip)పడినట్లు చెపుతారు.రాయితో చేసిన ఈ దేవత“పెదవి”సుమారు“15-18 అడుగుల”వెడల్పు ఉంటుంది.
ఈ ఆలయం పక్కన ఒక పెద్ద చెరువు (Pond) కూడా ఉంది. స్థలపురాణ గాధ ప్రకారం,హనుమంతుడు శ్రీరామచంద్రుని “దుర్గాదేవి”పూజ కోసం ఈ చెరువు నుండే“108 నీల కమలాల(blue lotuses)ను సేకరించాడని చెపుతారు.
చరిత్ర సాక్ష్యాల ప్రకారం,తారాపిత్(Tarapith)వద్ద Bashishtha(వశిష్ట)యోగి ఆశ్రమం ఉంది.ఇక్కడే అతను “Taramantra”సాధనలో పరిపూర్ణుడు అయినట్లు,అతని తండ్రి“Bedgarbha”కీ.శ742(AD)బెంగాల్ వచ్చి అప్పటి బెంగాల్ రాజు“Adishure”నుండి “వాట్ గ్రామం”(Bat gram)ను పొందినట్లు కధనం.

“Attahas”వశిష్టుని కుమారుడు,”Fullara” దేవి యొక్క మొట్టమొదటి ఉపాసకుడు.అతని పేరు మీదే ఈ“Fullara Mahapith” “Attahas Fullara Mahapith”గా పిలవబడుతోంది.Shiyan(Labpurనుండి19 km) వద్ద దొరికిన “పాళీ కాల” రాతిశిలా శాసనం మీద ఉన్న లిపి ప్రకారం,“Naba”పాలుడు(1027-1043AD) లేదా అతని కుమారుడు “మూడవ Bigraha”పాలుడు(1043-1070AD) ఈ Attahas ఆలయ పైభాగంలో “బంగారు కలశాలు”చేయించినట్లు స్థలచరిత్ర వలన తెలుస్తోంది .
ఈ ఆలయం చాలా సంవత్సరాల నుండి “మైథిలీ”బ్రాహ్మణుల“వంశ పారంపర్య”అర్చకత్వంలో వున్నట్లు చరిత్రసాక్ష్యాధారాల వలన తెలుస్తోంది. ఒక అభిప్రాయం ప్రకారం,రాజు “హరివర్మ”తదనంతరం“Samal Barma”(1179 AD)రాజు ఆహ్వానం మేరకు,ఈ“ మైథిలీ బ్రాహ్మణులు” బెంగాలుకు వచ్చారు.అతని “యుద్ధ,శాంతి”మంత్రి అయిన “Balbalavibhujanga Bhabadev Bhatta” వారిలో కొంతమందిని ఈ ఆలయఅర్చకత్వం కోసం నియమించి,వారికి “శీతల్ గ్రామం”లోని కొంత భూమిని బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెపుతోంది.

ads
ఈ “Balbalavibhujanga Bhabadev Bhatta”నే “1వ Bhabadev Bhatta”కు“5వతరం”వాడు మరియు వశిష్ట యోగికి ఇంకొక కుమారుడు, “Attahas” పెద్ద సోదరుడు.
 

కాలక్రమేణా,ఈ మైథిలీ ప్రజలు“శీతల్”గ్రామం వదిలి “భకుల్”మరియు పరిసర గ్రామప్రాంతాలలో(Bakul,Dihi Bakul,Shri Bakul,Karmabajpur,Ganeshpur,Sarbajpur,Attahas and Fulia)లలో నివసించడం మొదలు పెట్టారు.పురాతత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం Fullara (Fuliyara)పేరున పిలవబడే ఈ “అట్టహాస్ మహాపీఠం“ “ఫూలియా (Fulia)” గ్రామ పేరు నుండే వచ్చింది.
ప్రస్తుతవున్న ఈ దేవి “ప్రధాన ఆలయం”చాలా చిన్నది. దీనిని 1895AD లో”యాదవ్ లాల్ Bandapadhya” నిర్మించారు. దీనికి పూర్వం రెండు “శివాలయాలను”కూడా ఈయన కట్టించారు.  ఈ Fullara Devi Mahapithలో “మాఘీ పూర్ణిమ”చాలాపవిత్రమైన రోజు.ఆ రోజున దేవికి ఘనంగా“దేవీ మహోత్సవం”జరుపుకుంటారు.ఇది బెంగాలీల “3వFalgun,1306 న“Maghi పూర్ణిమ”నుండి ప్రారంభమైనట్లు,ఆ రోజున“మాఘీ పూర్ణిమ”ను ఘనంగా జరిపినట్లు దేవాలయ పూర్వచరిత్ర వలన తెలుస్తోంది. బెంగాలు ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక ప్రధాన యాత్రా,పర్యాటక ప్రదేశంగా తీర్చారు.
ads

 @  Phani Prasad Yellajosyula


Comments

Post a Comment