జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మహాభారతం విరాట్ పర్వం లో
ఉత్తర అభిమన్యుడి వివాహం గురించి చెప్తూ . ప్రస్తుతం మనం చేస్తున్న
వివాహాలలో లోపాలను వివరిస్తూ .. వాటిని సవరించారు .ఆ ప్రవచనాన్ని మీకోసం
ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .
ప్లే బటన్ క్లిక్ చేసి ప్రవచనం వినండి
dowload : http://www.divshare.com/download/19551027-0b9
గురువుగారు ( శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ) చెప్పిన వివాహ వైభవము :
http://telugu.srichaganti.net/VivahaVaibhavam.aspx
Tags
chaganti





36 నిముషాలు విన్న తరువాత, ఆడియో ఆగిపోతోంది. తిరిగి మళ్ళీ మొదలుపెట్టవల్సొస్తోంది. మా కనెక్షన్ లో ఏమీ లోపం ఏమీ లేదు.
ReplyDeleteకారణం తెలియడం లేదు.
ఇంక స్పందనంటారా, గురువుగారి ప్రవచనాల గురించి చెప్పే తాహతుందా ఎవరికైనా?
bagundi andi
ReplyDeletenenu poorthigaa vinnanu. chaala bagundi. andaru vini aacharinchavalasinde.
ReplyDelete