ప్రవచన చక్రవర్తి
30-09-2012
స్వస్తి శ్రీమదఖిల భూమండలాలంకార త్రయత్రిమ్షకొటిదెవతాసెవిత
శ్రీకామాక్షీదేవిసనాథ శ్రీమదేకాంబ్రనాథ శ్రీమహాదేవీసనాథ శ్రీహస్తిగిరిసనాథ
సాక్షాత్కారపరామాధిష్టానసత్యవ్
సుస్థితానాం అతులితసుధారసమాధుర్య
కమాలసనకామినీధమిల్లసంఫుల్లమల్లి
సౌవాస్వితకవాంగినగుంభవిజ్రుంభనా
నిరంతరాలంక్రుతీక్రుతషాంతిదాంతి
శ్రీచక్రప్రతిష్ఠావిఖ్యాతషయోలం
విషదీక్రుత వేదవేదాంతమార్గ ప్రతిష్ఠాపకాచార్యాణాం శ్రీమదాది
శంకరభగవత్పాదనామధిష్ఠానే సిమ్హాసనాభిషిక్తానాం శ్రీమద్
చంద్రశెఖరసరస్వతీసమ్యమీంద్రాణాం అంతేవాసివర్యైః శ్రీమద్
జయేంద్రసరస్వతిసమ్యమీంద్రైః తదంతేవాసివర్యైః శ్రీమద్
శంకరవిజయేంద్రసరస్వతిసమ్యమీంద్
సకలాభీష్ట సిధ్ధయే క్రియతే నారాయణస్మ్రుతిః
పీయూషాభవచొవిలాసనిచయైః ధర్మనయన్ మానవాన్
దివ్యొదంతసుభొధనైః క్రుతయుగం కర్తుం సదా దీక్షితః
విద్యాంబొధిమణిః ప్రభాషణపుష్ట చాగంటికొటేశ్వరః
జీయాచ్చిందిరమౌలివీక్షిణచయైః లబ్ధవైహికాముష్మికం
సూక్తిధారవర్షైః ధర్మస్యోత్రత్రై సతతం ప్రయతమనోస్మాకం ప్రియషిష్యః
ఆత్రెయసగోత్రీయః శ్రీ చాగంటి కోటెశ్వరరావః స్వవాణీవిలాసధారయా
స్త్రీబాలవ్రుధబధుపామరనిర్విషే
స్వర్గీయ చాగంటి సుందరశివరావ-సుసీలామ్మ దంపత్యొః పుణ్యపుంజరపరిపాకల్లబ్ధజనురయం
ధీరః పౌరాణికకథాలాపైః సధర్మబోధనైస్చ ప్రేక్షకహ్ర్యుదయాన్యావర్జయన్
ధర్మమార్గాం బోధయంస్చ శ్రీసూతపౌరాణికం స్మారయతీతి నాస్త్యత్యుక్తిః.
అధ్యతనప్రసారమాధ్యమాః అస్య ప్రవచనప్రసారణద్వారాత్మనో ధన్యతాం వితన్వంతీతి
ప్రత్యక్షతయా లక్ష్యతే. శ్రీమద్రామాయణ, భాగవత, మూకపంచశతీ, కామాక్షీవిలాస,
లలితాసహస్రనామాదీతిహాస స్తోత్రాదిషు లబ్ధాపాటవోయం ప్రవచనసుధాధారాభిః
అధర్మదావపసరేణ సర్వదా బధచిత్తొ భవతి. అస్య సామూహితాధ్యాత్మికాసెవాం శ్రీమఠస్య
సెవాంచ పరిలక్షయ ఏనం
ప్రవచన చక్రవర్తి
ఇతి బిరుదేన సంభావ్య శ్రీమహాత్రిపురసుందరీసమెత శ్రీ ఛంద్రమౌళీశ్వర క్రుపయా
అయమేవమేవ ఆధ్యాత్మికప్రవచనైః ధర్మొద్బోధనం వితన్వన్ ఏహికాముష్మికశ్రెయః
పరంపరాభిః సమేధతామిత్యాషాస్మహే
యాత్రాస్థానం - కాంచీపురం
శ్రీ నందన భాద్రపద పౌర్ణిమ
సర్వం శ్రీ గురుపాదుకార్పణమస్తు
----
@ ప్రదీప్ కుమార్ శర్మ
Tags
chaganti
అవును నిస్సందేహంగా చాగంటివారు ప్రవచన సామ్రాట్టే. వారికి ఈ బిరుదు రావడం ఎంతో సంతోషదాయకం.
ReplyDeleteఈవివరాలు అందించినందుకు కృతజ్ఞతలండి.
ReplyDeleteగురువు గారికి అభినందనలు.
ReplyDeleteవిలువైన సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదములు.
గురువు గారి పదాలకు సస్టాంగ నమస్కారములు, ఇండియా కి వచినపుడు గురువు గారిని కలిసి.. గురువు గారి పధాలకు నమస్కారం చేసుకొనే అదృష్టం కలిపించంలాని బగావంతుని కోరుకోంటునము...
ReplyDeleteచంద్ర
sooo happy
ReplyDelete