Yuvabharath YoutH
యువభారత్
ది 14-12-12 నాడు యువభారత్ యూత్ ద్వారా మరో మూడు కుటంబాలకు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది . ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాద ..భర్తను కోల్పోయి 10 రోజులు కూడా గడవక ముందే తండ్రి సమానుడైన మామగారిని కూడా కోల్పోయింది ఈమే . విధి పగపడ్డిందేమో అన్నట్లుగా ఉంటున్న ఇల్లు కూడా నీడను ఇవ్వకబోగా ఆమె పాలిట భారమై కూర్చుంది . ఇద్దరామ్మిలలో ఒక్కరిని ఇప్పడికే పుట్టింటికి పంపించి అమ్మగారి ఇంటిదగ్గర చదివిస్తుంది (ఏజ్ 6 స || వ). చిన్నామ్మయిని తను "ఆయాగా " పనిచేస్తున్నా శారద విద్యాలయం వారు ఫ్రీ గ చదివిస్తున్నారు ( 4 స|| వ). యూత్ ద్వారా 1000/- ఇవ్వడం జరిగింది .
స్కూల్ కి వెళ్తున్నా పిల్లవాడు ఇప్పుడు తండ్రిని కోల్పోయి పనిలోకి వెళ్తున్నాడు . ఇంటి భారం తన భుజాలపై వేస్కుని అమ్మకు అక్కకు నేను ఉన్నాను అని దైర్యం చెప్పాడు నిండా 15 స || వ || కూడా దాటిని ఆ పిల్లవాడు . పనిలోకి వెళ్ళవద్దు అనే అంత దైర్యం చేయలకాపోయం . 10th క్లాసు ప్రేవైట్ గా కట్టించండి మేము చదువు చెప్తాం అనే మాట తప్ప ఎం రాలేదు మా నోటివెంట . ఆమె కు 1000/- ఇవ్వడం జరిగింది .
తను నేర్చుకున్నా కుట్టు మిషన్ .. ఇప్పుడు ఆ ఇంటికి జీవనాధారం . పిల్లవాడి పైన గంపేడు ఆశలు పెట్టుకుని జీవిస్తుంది తను . 7th క్లాసు చదువుతున్నా ఆ పిల్లవాడి కి యూత్ ద్వారా చేయగల సహాయం చేస్తాం అని చెప్పడం తో పాటు 1000/- ఇవ్వడం జరిగింది .
(16-8-12 )విరవ లో లోకల్ లో పనిచేసే electrician నాగేశ్వరావు గారు ఈ మధ్య కాలం లో కరెంటు స్థంబం పై పనిచేస్తూ ఉండగా .. ఎవరో మెయిన్ ఆన్చేయడం వాళ్ళ పైనుంచి క్రిందపడిపోయారు . పాపం ఒక చెయ్యి తొలగించారు :( . రెండో చెయ్యి పనిచేయదు . ఉన్నట్టు ఉండి ఆ కుటుంబం రోడ్ పై పడిపోయింది . ఆయనకి ఒక అబ్బాయ్ ఒక అమ్మాయ్ .. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయ్ . నాగేశ్వరావు గార్కి 5000 /- యూత్ ద్వారా ఇవ్వడం జరిగింది.
కోరుకొండ దుర్గ ప్రసాద్ 10th class చదివిన తరువాత ఇంటిదగ్గర పరిస్థితి బాగోలేదు అని కూరగాయల మార్కెట్ లో జాయిన్ అయ్యాడు . ఒక సంవత్సరం తరువాత పిఠాపురం govt.Jr లో జాయిన్ అయ్యాడు M.P.C ఆ సంవత్సరం ఆ కాలేజీ ఫస్ట్ సాదించాడు . ఇంటర్ రెండవ సంవత్సరం లో ఉండగా వాళ్ళ నాన్నగారు మరణించారు . ఆ అబ్బాయి కి 5000 /-ఇవ్వడం జరిగింది . ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు
( 16-08-2013)ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది . MAX INFRA(I) LTD , Pranahita chevalla project లో Store Asst గా జాబ్ చేస్తున్నాడు .
ఉచిత హోమియో శిబిరము ఏర్పాటు చేసి స్వైన్ ప్లూవ్ మందులను పంపిణి చేసాము.
మాపైన నమ్మకంతో కనీసం ఎప్పుడు చూడకపోయినా వెనకాలే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి శిష్యునకు మా హృదయ పూర్వక ధన్యవాదములు .
Tags
yuvabharath
మానవత్వం సజీవంగా ఉన్నవాడే మనిషి! ఒక్కసారిగా మనసు తేలికయిపోయిందండీ! ఈ భూమ్మీద ఇంకా 'మనుషులు' మిగిలే ఉన్నారని భరోసావల్లనేమో!
ReplyDeletenisamga mana raja chandra nu chusaka ala anipinchadam sahajame
Deletethank you andi chanakya garu
DeleteThe posts in this blog are most useful to the public who desires to visit the pilgrimages.The activities being made by the rajachandra are highly appreciated and very nice in forming such type of service motto at this young age is not a small issue.I pray the god to facilitate him by giving blessings to do more and more activities useful to the poor.
ReplyDeletebye
ADISUBRAHMANYAM
adisubrahmanyam@gmail.com
Adisubramanyam garu thank you andi
Deleteతమ్ముడూ.. మాటలు లేవు, వున్నా చాలవు...May God Bless You
ReplyDeletepratap garu thank you
DeleteChalaa baaga chestunnaru really hatsoff to you andi...keep doing until you get tired of it...God bless U and Also I can visit once I come to India .. please keep in touch andi...jyothi Reddy..usa..:)
ReplyDeletejyothi garu thank you andi
DeleteMAY THE ALMIGHTY BLESS YOU ALL FOR THE NOBLE CAUSE YOU ARE ATTENDING TO
ReplyDeletethank you andi
Deleteమంచి పనులు చేస్తున్నారు.శుభాకాంక్షలు
ReplyDeletethank you andi nrahamthulla garu
DeleteshubhaM .yasasveebhava
ReplyDeletedurgeswara garu thank you
Deleteఅభినందనలు రాజచంద్ర గారు.. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మానవత్వం అనే మాటకి విలువ సమకూరుతోంది..
ReplyDeleteRamani garu thank you .. andi. anta peddamatalaku.. inka arhata sadinchaledu.. sadinchelaa deevinchandi..
Deleteమీకూ, మీ యూత్ అసోసియేషన్ మిత్రులందరికీ అభినందనలు రాజాచంద్ర గారూ.. భవిష్యత్తులో మీరింకా ఎన్నెన్నో మంచి పనులు చెయ్యాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు.
ReplyDeleteMadhuravani garu Thank You andi
DeleteGod Bless You Raja.
ReplyDeleteThank You andi
DeleteRaja Mee Phone number share chayagalara...
ReplyDelete