తోలి తిరుపతి - Toli Tirupati
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు .
దృవుడు తపస్సు చేసింది ఇక్కడే అని స్థలపురాణం
స్వామి వారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తున్నా ఆ చిన్నపిల్లవాడిని చూస్తూ నవ్విన ఆ చిరునవ్వు ఇప్పడికి స్వామి వారి ముఖం లో అలానే కనిపిస్తుంది .మనం చూస్తూనే ఉండిపోతం ఆ నవ్వుని .
స్వామి వారి శంఖు చక్రాలు కూడా మారి (కుడి ఎడమ - ఎడమ కుడి )ఉంటాయి ..
గుడి గోడలపై చెక్కిన శిల్పాలు
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదు... మీరు చక్కగా పూజా చేయించుకుని ప్రశాంతంగా కుర్చుని రావచ్చు .
మీరు ధ్రువ చరిత్ర వినకపోతే ఒకసారి విని వెళ్ళండి ...
మార్గం :
సామర్లకోట నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
పిఠాపురం నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
ఆటోలు కలవు .
chala manchi post chesaru thank you
ReplyDeletesuresh garu thank you andi
DeleteThis comment has been removed by the author.
DeleteReally a very nice job u had done it.... Keep rocking maya :)
ReplyDeletethank you maya
Deleteఒక చిన్న సందేహం, ధ్రువుడు తపస్సు చేసింది మధువనంలో కదా. ఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? సందేహం తీర్చగలరు
ReplyDeleteమనోహర్ చెనికల గారు నమస్తే ..
Deleteఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? అంటే
ఆలయ పూజారులు చెప్పిన ప్రకారం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని .. స్వామి వారి మొఖం లో నవ్వుచూస్తే మాత్రం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని చెప్పవచ్చు .
sir intha manchi vishyalu teleyaka mamu inter net lo vatheka vallam. so meru parichayam aina tharuvatha, information chla easy ga me daggara nunche pondha vochu.
ReplyDeletethank you andi
Deletesir, mamu shortly badrinath, vallalanu kuntunnamu.so me daggara yamina information vunte teleya chaya galaru
ReplyDeleteprasad garu ee blog chudandi.. miku use avutundi
Deletehttp://sujathathummapudi.blogspot.in/2012/09/blog-post_5.html
Ur work is really appreciable.
ReplyDeleteIt is worth if U can add Holy Places in and around Guntur. Thank you.
Nice work. I really appreciate your work and Pujya Guruvulu Changati Koteswara Rao for inspiring you.
ReplyDeleteRAVI
meeku oka abhinandana pampali ante yela ?? yekkada mee mail id kanapada ledu blog lo... chaala manchi info telusuko galigam mee valla...
ReplyDeleteశ్రీ రాజాచంద్రగారికి నమస్కారములు. మీరు దేవాలయముల వివరములు ఎంతో బాగా తెలియజేస్తున్నందులకు మీ నా ధన్యవాదములు తెలుపుతున్నాను.
ReplyDeleteశ్రీ రాజా చంద్ర గారి కి నమస్కారములు
ReplyDeleteచాలా చక్కటి విషయాలు ఆంధిస్తూన మీకు మా హృదయపూర్వక ధన్యావధములు
మేము కూడా గురువు గారి ఉపన్యాసాలూ రోజు వింటూ ఎంతో విలువైన సంగతులు తెలుసుకొంటూ ఈ జీవితం ని ధన్యం చేసుకొంటునము.. ఇండియా కి వచినపుడు గురువు గారిని కలవాలి .. కలిసి గురువు గారి పధాలకు నమస్కారం చేసుకొనే అదృష్టం కలిపించంలాని బగావంతుని కోరుకోంటునము...
చంద్ర