మధుర మీనాక్షి ఆలయం |Meenakshi Amman Temple
http://rajachandraphotos.blogspot.in/2013/03/meenakshi-amman-temple-madurai.html
రామేశ్వరము (Rameswaram)
రామేశ్వరము(Rameswaram) తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా
లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి
దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ
పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.
దేశవ్యాప్తంగా
ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం
తమిళనాడు రాష్ట్రం లోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు
2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.
http://rajachandraphotos.blogspot.in/2013/03/meenakshi-amman-temple-madurai.html
రామేశ్వరము (Rameswaram)
మహాబలిపురం (Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది.
అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .
నేను కంచి 5 సార్లు వెళ్ళిన అన్ని దేవాలయాన్ని చూడలేకపోయాను . మొదటిసారి వేల్లినప్పుడైతే ఏకామ్రేశ్వర స్వామి ని కూడా చూడలేదు . మనవాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారికి వస్తారు కొందరికి ఐతే అదికూడా వీలుపడదు . మరి వారు అన్ని దేవాలయాలను దర్శనం చేస్కునే వెళ్తున్నారా ? కొంచెం పెద్ద పోస్ట్ అయిన పర్వాలేదు నాకు తెల్సిన ఆలయాల కోసం రాద్దామని ఈ చిన్నప్రయత్నం చేశాను .
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీర రాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి . మనం చూడబోయే తిరుత్తణి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి
స్వామి వారి దర్శనం ఏల చేయాలి ?
మనం తలనీలాలు ఇస్తున్నాం కదా .. అసలు ఎందుకు ఇస్తున్నాం ?
స్వామి వారు అప్పు చేసారు అనడం లో ఉద్దేశ్యం ఏమిటి ?
ఎవరి కోసం స్వామి వారు అప్పు చేసారు ?
వేంకటేశ్వర స్వామి ఎంతకాలం భులోకాలం ఉంటారు
ఈ పోస్ట్ తిరుమల మొట్టమొదటి సారిగా అలిపిరి నుంచి మెట్లమర్గమున నడిచి వెళ్ళే వాళ్ళకోసం
ఏవిషయమైన తెలియకపోతే అది ఏదో బ్రహ్మ విద్యలాగే కనిపిస్తుంది . ఎందుకు అంటున్నాను అంటే . మొదటిసారిగా చెన్నై వచ్చేవాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది. ముందుగా చెన్నై లో ఎవరైన తెలిసినవారు ఉన్నారేమో అని ఆలోచించి , వారితో మాటలు కలిపి మన అవసరం వివరిస్తాం .. వాళ్ళు స్టేషన్ కి వస్తే సరే సరి .. మేము దూరంగా ఉంటున్నాం .. మీరు పళాన స్టేషన్ కి వచ్చి మాకు రింగ్ ఇవండీ అంటే .. కధ మొదటికి వచ్చినట్టే .
పంచారామాల్లో అమరారామం ఒకటి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి అమరలింగేశ్వర ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం - ఈ ఐదింటినీ పంచారామాలు అంటారు.
తిరుపతి
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు . ఇక్కడున్నా స్వామి వారి పేరు శృంగార వల్లభ స్వామి ( విష్ణు మూర్తి ).
--
Travel Blogs
http://4psmlakshmi.blogspot.in/
http://sujathathummapudi.blogspot.in/
http://shaktiputram.blogspot.in/
http://manakakinadalo.blogspot.in/
http://thesrikalahasthitemple.blogspot.in/
http://tirumaladarshini.blogspot.in/
http://kanipakamtemple.blogspot.in/
Tags
Home
అద్బుతమయిన సమాచారమును అందించి నందుకు ఫ్హన్య వాదాలు
ReplyDeleteThank You andi ..
DeleteCHALA BAGUNDI , CHALA THANKS
Deletechala manchi pani chestunnaru raja chandra garu.....Memu ee punya kshetralanni eppudo chala samvastarala kindata chusamu. mee blog chusaka malli chudalani pistondi. Bhagavantudi krupa eppudu kalugutundo .
ReplyDeleteThank you andi
Deletechala manchi blog idi... inta manchi idea vochi...danni ammalu chesina meku dhanya vadalu...memu tappakunda meru chepina suchanalani anusaristamu
ReplyDeleteThank you andi
Deletemeeru pampina samacharam chala bagundi saaar. idi mukhyamg mana telugu variki eno upyoga paduthundi. l naa system lo telugu font ledu anduka tellugu maatalu englishlo type chesthunnanu. mana punyakshetralu gurinmich inka information isthe baga vundtundani naaa abhiprayam srream
Deleteillantivi inka konni post cheyyara please
ReplyDeleteraja chandra gaaru mee blogunu choosaanu . meerichche samaachaaramu chaalaa baagundi
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteFor Entertinement Please http://manatelugusamacharam.com/stories You Can Get Movie spoofs, Movie Reviews, Jandhyala Comedy, Telugu comedy, Visiting Places,Greate Leaders , Movie Video Songs And Heroine Pics
ReplyDeleteHello Raja chandra garu,
ReplyDeletenenu meku ela thanks cheppalo teliyatam ledu..naku metho matladlani chala interested ga vunnanu. if you don't mind, meru natho matladagalaraa.. my mail id is rajesh.gorijavolu@gmail.com and number is 9963601481.. please just send message to me..
Thank u Bayya
ReplyDelete