24-July-2013
గోల్డెన్ టెంపుల్ ( వేలూరు ): Golden Temple Information తిరుమల స్వామి వారి దర్శనం చేస్కున్నవారు గోల్డెన్ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు . తిరుమల నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు సౌకర్యం ఉంది(3-4hrs) . కాణిపాకం నుంచి కూడా గోల్డెన్ టెంపుల్ దగ్గరే (1hr) .. గోల్డెన్ టెంపుల్ నుంచి కంచి 2-3 గంటల ప్రయాణం . గోల్డెన్ టెంపుల్ ని సాయంత్రం 6 దాటిన తరువాత చూస్తే వర్ణించడం కష్టం .. నిజంగా లక్ష్మి నిలయం లో ఉన్నమా అనిపిస్తుంది . గుర్తుపెట్టుకోండి సాయత్రం 7-8 లోపు మీరు అక్కడ ఉండేలా చూస్కోండి 8 దాటితే ప్రవేశం ఉండదు .
చెన్నై C.M.B.T నుంచి గోల్డెన్ టెంపుల్ కి 4గంటల సమయం పడుతుంది . మామోలు బస్సు ల టికెట్ ఐతే 105/- . ఎ /సి బస్సు లు ఐతే 165/- టికెట్ ఉంటుంది .
- 4.00am to 8.00 am Abishekam
- 8.00am to 8.00 pm General Dharshan
- 6.00pm to 7.00 pm Aarthi Seva
Address: Sri Puram Sri Narayani Peetam, Thirumalai Kodi, Vellore, Tamil Nadu 632055
Phone:0416 220 6500
Hours:
Sunday | 8:00 am – 8:00 pm |
Monday | 8:00 am – 8:00 pm |
Tuesday | 8:00 am – 8:00 pm |
Wednesday | 8:00 am – 8:00 pm |
Thursday | 8:00 am – 8:00 pm |
Friday | 8:00 am – 8:00 pm |
Saturday | 8:00 am – 8:00 pm |
Tags
Tamil Nadu
శ్రీ రాజాచంద్ర గారికి నమస్కారములు. గోల్డెన్ టెంపుల్ గురించి వివరములు తెలిపినందులకు మీకు నా ధన్యవాదములు.
ReplyDeleteAnni tamilanadi gudule chebutunnaru. kerala, karnataka gudulu kooda cheppandi
ReplyDelete