Arunachalam Giripradakshana - 2
----------------------------
Arunachalam Post : http://rajachandraphotos.blogspot.in/2012/02/blog-post.html
Giripradakshanam Part 1 : http://rajachandraphotos.blogspot.in/2013/10/tiruvannamalai-girivalam.html
Giripradakshanam Part 1 : http://rajachandraphotos.blogspot.in/2013/10/tiruvannamalai-girivalam.html
మనం అరుణాచలం లో గిరిప్రదిక్షణ చేస్తున్నాం కదా .. ఇప్పుడివరకు విశ్రాంతి తిస్కున్నారు కదా .. శివనామం చెప్తూ .. కదులుదాం పదండి .
ఆది అన్నామలై మనకి ఇప్పడివరకూ కనిపించినా దేవాలయాల్ల కాకుండా కొంచెం లోపలికి ఉంటుంది ..మీరు చూసారా ఈ బోర్డు ని .. తమిళం లో ఉన్నా ఆది అన్నామలై
మీరు అలావెళ్తే .. చూడ్డానికి మనం ఒక స్ట్రీట్ లో కి వెళ్లినట్టు ఉంటుంది .. డైరెక్ట్ గా వెళ్లి కుడివైపుకి తీరగానే .. టెంపుల్ ఇలా కనిపిస్తుంది ..
ఆది అన్నామలై గోపురం
అమ్మవారి ఆలయం
ఆలయం లోంచి బయటకు వచ్చిన తరువాత .. మీరు తిరిగి రోడ్ పైకి వస్తే ... మనం శివ నామం చెబుతూ ...
గణపతి దేవాలయం
మనం అలా నడుస్తూ ఉంటే .. మనకి వాయు లింగం కనిపిస్తుంది
దర్శనం అయ్యాక మనం తిరిగి ... అరుణాచల శివ .. అరుణాచల శివా అంటూ నడక ప్రారంభించాలి ..
చంద్ర లింగం ..
చంద్ర లింగం నుంచి చూస్తే ..
కుబేర లింగం
మనం బయటకు వచ్చి .. నడుస్తున్నప్పుడు .. మనకి పంచముఖ దర్శనం కనిపిస్తుంది .. ఇక్కడ నుంచి చూస్తే ఐదు కొండ శిఖరాలు కనిపిస్తాయి .. .
ఈశాన్య లింగం కూడా మనకి బయటకు కనిపించదు .. అంటే మనం నడుచుకుంటూ ఊరిలోకి వచేస్తాం .
మీరు డైరెక్ట్ గా నడుకుంటూ వచ్చేస్తే .. సిటి లోకి వచ్చేస్తారు .. మీరు గుర్తుపెట్టుకోండి పంచక ముఖదర్శనం అయ్యాక .. రోడ్ మెయిన్ రోడ్ తో కలుస్తుంది .. అప్పుడు మీరు కుడివైపుకి తిరిగి నడిచిన తరువాత ... కొద్ది దూరం వెళ్ళాక .. అక్కడ బస్సు స్టాప్ కూడా కనిపిస్తుంది.. .. అల నడుచుకుంటూ వస్తే .. ఎడమ వైపుకి రోడ్ ఉంటుంది . అలా నడుచుకుంటూ వస్తే .. మనకి ఈశాన్య లింగం కూడా కనిపిస్తుంది ..
ఈశాన్య లింగం
ఈ ఆలయం లో నుంచి బయటకు వచ్చి .. మళ్ళి వెనక్కు వెళ్ళకుండా .. అదేదారిలో నడిస్తే మెయిన్ రోడ్ మీదకు వస్తారు .. ఇక్కడ వరకు వచ్చేస్తే టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్లే ...
విష్ణు దేవాలయం .. ఈ ఆలయం పక్కనుంచి నడిస్తే .. వెనకాలే దేవాలయం ..
రెండు కళ్ళు చాలడం లేదు కదా ... స్వామి వారి దర్శనం .. అమ్మవారి దర్శనం అయ్యాక .. మీరు ఆలయం వెనక్కి నడుచుకుంటూ సుమారు 2 కి మీ నడిస్తే రోడ్ కి కుడివైపున అగ్ని లింగం కనిపిస్తుంది ...
అగ్ని లింగం దర్శనం అయ్యాక ... బయటకి వచ్చి నడుస్తూ ఉంటె .. కంగారు పడకండి .. వచ్చేసాం మనం ...
దక్షిణ మూర్తిదేవాలయం
అమ్మవారి దేవాలయం |
శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం
శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం నుంచి బయటకు వచ్చి .. కొద్ది దూరం నడవ గానే శ్రీ రమణాశ్రమం కనిపిస్తుంది ..
ఇక్కడితో గిరిప్రదక్షణం పూర్తైంది ... ఓం నమః శివాయ .. అరుణాచల శివ .. అరుణాచల శివ ...
very useful information kept in the blog.. generally, tamilnadu Temples area lo English or hindi sign boards display cheyyaru.. Kani na observation that every shivalayam way ki RAMCO cement sign board kanapaduthundi ante akkada shivalayam unnattu...
ReplyDeleteHi Rajachandra,
ReplyDeleteThank you for your post. Its very useful . Akkadaku frequent ga vella leka poyina,,ee blog lo frequent ga manasulo smaricthu swami vari dhyanam chesukovochu.
God bless you always.. Kepp posting..
Thank you
Gowrisankar
అంతా బాగానే వుందితిరుపతి నుంచి అరుణాఅచలం 70 కిల మీటర్లు అని గూగుల్ లొవుంది అక్కడ టాక్సీ వాళ్లని అడిగితే 400 కిలొ మీటర్లు ఒక్కరొజు లొ వెళ్లి రాలేము అని చెప్పారు యెదినిజం సరీయిన రూటు చెప్పగలరు
ReplyDeletetirupati to tiruvannamalai via chittoor , katpadi is 182 KMs
DeleteVery ancient temple. One should see in his life time. The inspiration of Brahmasrai Chaganti Koteswara Rao made us to visit Arunachalam (Tiruvannamalai) and stayed there for 3 nights and visited surrounding temples viz. Adi Tiru Rangam, Siva temple in Tirukkoviluru, Gnanananda Tapovanam, Brindavanam, all about 25 kms from Tiruvannamalai. Four seated taxi charges Rs.1500/-. One should see these surrounding ancient temples also.
ReplyDeleteSUBBA RAO Visakhapatnam
nice information.how much does it cost for 3 ppl to visit arunachaleshwaram from hyderabad?
ReplyDeleteహైదరాబాద్ నుంచి చిత్తూరు మీదుగా కాట్పాడి వరకూ రైలు ఛార్జ్ ; మళ్ళీ కాట్పాడి నుంచి తిరువణ్ణామలై బస్సు ఛార్జ్ కలిపి మనిషికి 500/- కేసినేని వాళ్ళ వోల్వోలో అయితే హైదరాబాద్ నుంచి తిరువణ్ణామలై డైరెక్ట్ బస్సు ఛార్జ్ 1400/-
DeleteChala sanntosham. Thank you andi.. Anni cheputhu tippi chuponchinanduku.
ReplyDeletesuperb
ReplyDeletethanks to giving information
ReplyDelete