Tiruvannamalai Girivalam

Girivalam - Arunachalam - 1
--------------------------------------------------------
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. 


శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అవి 

 అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట / తెల్లవారుజామున చెస్తారు .
* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది. 
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .
 
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
 ---------------------------------------------------------------------------
తెల్సుకున్నారా ? ఎలా చేయాలో ? ఏమి చూడాలో ?
రండి మనం ఇప్పుడు గిరిప్రదిక్షణం చేద్దాం .. ఓం నమః శివాయ
రమణ మహర్షి ఆశ్రమం ..
 ఒక్కసారి శివుణ్ణి స్మరించి .. గిరిని చూస్తూ నడక ప్రారంభిద్దాం ..

 సింహ తీర్ధం ...

 మనం నడవబోయేది మొత్తం ఈ రోడ్డు మీదే ..

 శ్రీ పరాశక్తి అమ్మవారి ఆలయం ..


 యమ లింగం ..

 దర్శనం అయ్యాక .. ఓం నమః శివాయ ... అరుణాచల శివ అంటూ ..


మనం గుర్తుపేట్టు కోవాల్సిన ముఖ్య విషయం .. ఈ ఫోటో చూడండి రోడ్ మలుపు తిరిగింది .. ఎలా ఎప్పుడు కనిపించినా.. కొండవైపుకు తిరగాలి .. లేదా కుడివైపు వెళ్ళాలి ..
 
 వినాయకుడి దేవాలయం ..
 మీరు స్వామి వారి టెంపుల్ నుంచి కొండవైపుకి చూస్తే  మీకు ..

అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది ( తల) కనిపిస్తుంది .  
ఈ రోడ్ లో మనకి ట్రాఫిక్ కాస్త తగ్గుతుంది .. రోడ్ ఇరువైపులా చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది ..

ఎం బయపడకండి .. మన జోలికి రావవి ..


 దుర్వాసో మహర్షి   వారి ఆలయం

 ఒక్కో దేవాలయాన్ని దర్శిస్తూ .. ముందుకు కదలాలి..

 చూసారా నెమలిని .. దారిలో అప్పుడప్పుడు మనకి కోతులతో పాటు నెమల్లు కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయ్ ..

 నైరుతి లింగం

 నైరుతి దగ్గర కోనేరు ..

 నవ లింగం - నవ శక్తి .. ఈ దేవాలయం లో మనం చూడవచ్చు ..



 కొండకి ఎదురుగా ఉన్న దేవాలయం ...

 పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది ... మనం లోపాలకి వెళ్లి దర్శనం చేయవచ్చు ..
 వెనకాల కోనేరు .. 
ఆంజనేయ స్వామి వారి దేవాలయం ..



 శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ...



 శ్రీ గౌతమ మహర్షి వారి ఆశ్రమం .. 

 నడుస్తున్నార ? ఆగిపోయరా .. చెప్పగా దేవాలయాల్ని చూస్కుంటూ ... భగవాన్ నామం చెప్పుకుంటూ .. ముందుకు కదలాలని .. :)

 సూర్య లింగం .. ఇక్కడ మీరు కొండని చూస్తే .. మీకు కనిపించే శిఖరం కాకుండా వెనకాల ఉన్న శిఖరం .. వినాయకుడి తొండం లా కనిపిస్తుంది ... మరీచి పోకండి .. 

 విష్ణు పాదాలు ... 
వరుణ లింగం





కాసేపు విశ్రాంతి తీస్కోండి .. తరువాత మనం ఆది అన్నామలై టెంపుల్ .. కుబేర లింగం .చంద్ర లింగం . ఈశాన్య లింగం .. అరుణాచలేశ్వర టెంపుల్ .. అగ్ని లింగం .. దక్షిణ మూర్తి దేవాలయం .. శేషాద్రి ఆశ్రమం చూస్తే ప్రదిక్షణ పూర్తైనట్లే . తరువాతి పోస్ట్ లో ఆ వివరములు తెలియచేస్తాను . 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

28 Comments

  1. వావ్ తమ్ముడు.... వయసు రీత్యానో... పరిస్తితుల రీత్యానో సొంత జిల్లా దాటి బయటకు వెళ్లలేని మాలాంటివాళ్ళచేత గిరి ప్రదక్షిణ చేయించటంతో నీ ప్రయత్నం ధన్యత సంతరించుకుంది. క్రొత్తగా గిరి ప్రదక్షిన చేయాలనుకునే వారికి మీ post మార్గదర్శకము అవుతుంది. ఆశీస్సులు..... మీ ప్రతాప్

    ReplyDelete
    Replies
    1. can you help me to guide me to go to vaishnavidevi temple in Jammu
      regards
      rajanikanth

      Delete
    2. Delhi to jammu ,then to Katra ,that is base camp .lodeges are available ,From Katra by helicopter service or by pony ,or by Doli service or by walk of 13 Kms have adarshan of Matha Di and return to Katra ..Katra to jammu and so on .From Delhi Travel agencies also arrange the Vaishno Devi Yatra

      Delete
  2. giripradaksin tho deepam festival kuda chala mukyam.2013 lo nov 17 nundi deepam fest modalowthundi.five days jaruguthundi.andariki teliyajeyandi.

    ReplyDelete
    Replies
    1. ++arunachla arunachala aruna sivom meeru choopistu vute tirigi vachinattu vundi.thank u.

      Delete
  3. very great. we have now completed half pradakshina ofthe arunagiri. you have done an incredible service to us. may The ALMIGHTY bless you with more GIRI PRADAKSHINAMS. IN FUTURE. govind

    ReplyDelete
  4. Nice Post Brother. Keep sharing.

    ReplyDelete
  5. నేను అరుణాచలం వేల్లెనుగని గిరిప్రదక్షిణ చెయ్యలేదు అవి చూడలేదు .సిం పులగ గుడి చూసి వచెను మీ బ్లాగ్ వల్ల గిరిప్రదక్షిణ చేసిన అనుభూతి కలిగినది ధన్యావాదాలు

    ReplyDelete
  6. May God guide and bless you Dear. I had been to Thiruvannamalai several times and every time I enjoyed my stay there. And, your post has rekindled that once again, without going there. Keep up the good work. All the best. Love and Love alone ...

    ReplyDelete
  7. GIRI PRADKSHINA cheyse adrsuthamu meeku a PARAMAATMUDU kalagaa chesinanduku naa Hrudaya poorvaka Shubbhaabhinandanalu. Naalaanti vaariki adi choopinchinanduku KRUTAJNATALU

    Radha Krishna

    ReplyDelete
  8. chala adbutamga chepparu veetini chustunte akkda unna anubhuti kalugutondi very very useful information for hindus

    ReplyDelete
  9. శ్రీ రాజాచంద్రగారికి నమస్కారములు. అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి ఎంతో విపులముగా తెలుపుతున్నందులకు మీకు నా ధన్యవాదములు.

    ReplyDelete
  10. Chala Chala manchi information icharu sir... We are going to Arunachalam and your info is very useful. Extremely thankful

    ReplyDelete
  11. boss , nice work , thank u so much god bless u

    ReplyDelete
  12. we are going for అరుణాచల గిరి ప్రదక్షిణం on oct 14
    i am almost following your route map
    thanks

    ReplyDelete
  13. We have seen it many years ago on Karthika pournima day.It was wonderful experience.Chalapathy Rao

    ReplyDelete
Previous Post Next Post