హలో నమస్కారం అండి నా పేరు పద్మ అండి. మీరు ఇంటర్ rrbhr చదివారు కదా సైన్స్ గ్రూప్ Get together పెడదాం అనుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి మీరు నెంబర్ వాట్సప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం చేయమంటారా అనగానే చేయండి పద్మగారు తప్పకుండా వస్తాను అని చెప్పాను.
నిజానికి ఇంటర్ ఏమి గుర్తులేదు నాకే కాదు చాలామందికి అనేది పార్టీ కి వెళ్ళాక అర్థమైంది. 18 years అయింది అంటుంటే ఏమిటే అప్పుడే .. అవన్నీ జ్ఞాపకం చేయకండి వయస్సు ఎక్కువ అయిన ఫీలింగ్ వస్తుంది అన్నాను . ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.. సారీ మీ పేరు గుర్తు లేదు అని ఒకరినొకరు పలకరించుకోవడం... ఓరే ఎలా ఉన్నావ్ అని ఆప్యాయంగా మాట్లాడుకోవడం బలే సరదాగా గడిచింది .
నేనైతే కాల్ చేస్తే వెళ్ళాను .. 18 years చదువుకున్న వాళ్ళ నెంబర్ లు సంపాదించడం.. గ్రూప్ గా చేర్చడం .. కాలేజీ వాళ్లతో మాట్లాడి ఫర్మిషన్ తీసుకోవడం .. పార్టీ ఎప్పుడు ? వచ్చే వారం కాదు పై వచ్చేవారం .. అప్పుడు ఎండలు .. సెలవు లు లేవు .. కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు .. ఒకటారెండా బోలెడు తేదీలు దాటుకుని 12 June 2022 కలుద్దాం అని వాట్సప్ గ్రూప్ లో తీర్మానించి చాల గొప్పగా జీవితం లో మరో మరిచిపోలేని రోజును అందరి ఖాతా లోను చేర్చిన టీం కు అందరూ పదే పదే థాంక్స్ చెప్పారు .
భోజనాలు ఫోటో లు అయ్యాక వెళ్ళొస్తారా అంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ మళ్ళి కలుద్దాం తప్పకుండా అంటూ వీడ్కోలు చెప్పుకున్నాం
Thanks for sharing the article... Very helpful information
ReplyDeleteWe also accept free travel guest posts on Travel Tips, Travel Food, Tourist Places, Temples, Things to Do, National Parks, Top 10, and Beaches.
https://www.ushadestinations.com/write-for-us/
The Best time to visit Kedarnath temple is in May when it opens. You can visit in October & November month. This is peak tourist season and you will encounter crowds. Be prepared to wait in line at the temples. The best season to visit Kedarnath is summer when the temperature is moderate and stays between 15-30 degrees Celsius. The winter is the best month to visit Kedarnath. Char Dham Service is constantly making efforts to make your Char Dham tour qualitative and convenient. It is the most opportune journey which is also called as Chardham Tour in India for Hindus. Many stories of the Kedarnath Char Dham come out. These Char Dham yantras are considered to be thousands of years old. Looking at the beautiful views, you can visit Kedarnath.
ReplyDeleteThis is a nice blog, please continue to get more traffic. Good luck.
ReplyDeleteLooking yummy and delicious.
Top 8 iconic attractions and best places in Delhi to hangout
Pandit Sairam is an expert in performing readings and reveal things about your future and past.
ReplyDeleteBest Astrologer in USA
Get your ex love back by Pandit Vijay Varma top ex love back consulting services in New York.
ReplyDeleteAstrologer in New York