విరవ గ్రామం లో భజన సమాజాలకు ప్రోత్సాహక చిరు కానుకలను ఇవ్వడం | Virava Village Bhajana Teams
byRajachandra-
0
విరవ గ్రామం లో భజన సమాజాలకు ఆగష్టు 20వ తేదీ 2023 న ప్రోత్సాహక చిరు కానుకలను ఇవ్వడం జరిగింది.. మొదటి కార్యక్రమం లో రావడానికి వీలుపడని టీం కు రెండవసారి కార్యక్రమం పెట్టి షీల్డ్స్ ఇవ్వడం జరిగింది.