Ainavilli Temple Information

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి - | Ainavilli Vighneswara - East Godavari - Andhrapradesh

Ainavilli Vighneswara Temple Information
 

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం .. పక్కనే ఉన్న మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలాయానికి మనం దగ్గర పడుతుండగానే .. చుట్టూ ఉన్న వాతావరణం .. కోబ్బరి చెట్లు .. చల్లటి గాలి .. పుస్తకాల్లో చదివిన రోడ్ కి ఇరువైపులా చెట్లు .. రోడ్ పక్కన కాలువలు .. ఎక్కడ చూసిన పచ్చటి పొలాలు .. కోనసీమ అందాలను మనం చూడవచ్చు . మనం ఒక్కసారిగా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్టు ఉంటుంది . ఇక్కడ పుట్టిన వారు బయటకు వెళ్లి .. ఆ నగర కాలుష్యం లో ఎలా జీవిస్తున్నారు అని పిస్తుంది .

 స్థలపురాణం









 





Contact

SRI VIGHNESWARA SWAMY DEVASTHANAM
To
The Executive Officer
Sri Vighneswara Swamy Devasthanam
AINAVILLI - 533211
East Godavari District

Phone No:
08856-225812


Route :

Rajahmundry - Ravulapalem - Bodipalem Bridge - Vaanapalli - Ainavilli 60km
Kakinada - Yanam - Amalapuram - Mukteswaram - Ainavilli 65km
Kakinada - Draksharamam - Kotipalli - Mukteswaram - Ainavilli 45km
Kakinada - Yanam - Mummidivaram - Mukteswaram - Ainavilli 45km

http://www.ainavillivighneswara.com/index.php
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

  1. శ్రీ రాజాచంద్రగారికి కటకం వీరభద్రరావు నమస్కారములు. మీరు అయినవిల్లి సిద్ది వినాయక దేవాలయం గురించి వివరముగా తెలిపినందులకు మీకు నా ధన్యవాదములు. ఈ పుణ్య క్షేత్ర దర్శణం నేనుకూడా చేసుకున్నాను.

    ReplyDelete
  2. namaste. ayinavilli gurinchi chala vivramga teliparu chala bagundi. tama postlu anni chala sraddaga chustamu tiruttani gurinchi telupagalaru

    ReplyDelete
    Replies
    1. ee link chudandi..
      http://www.templeinformation.in/2012/07/tiruttani.html

      Delete

Post a Comment