తిరుచిరాపల్లి (trichy) నుంచి రాక్ పోర్ట్ టెంపుల్ (
శివ,గణేష ) 5కిమీ .. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం 8 కిమీ .. శ్రీరంగం
నుంచి జంబుకేశ్వరం ( జల లింగం ) 2 కిమీ . తిరుచిరాపల్లి నుంచి తంజావూర్ ( శ్రీ బృహదీశ్వరాలయం) 60 కిమీ . తంజావూర్ నుంచి తిరువైయార్ ( త్యాగరాజ స్వామి ఉరు ) 14కిమీ .. తిరువైయార్ నుంచి స్వామిమలై ( సుబ్రమణ్యస్వామి ) 25కిమి ..
స్వామిమలై నుంచి కుంబకోణం ( సోమేశ్వర టెంపుల్ ) 5కిమీ .
తిరువైయార్
మధురై నుంచి రామేశ్వరం 170 కిమీ . మధురై నుంచి పళని 120కిమీ . మధురై నుంచి కన్యాకుమారి 240 కిమీ . మధురై నుంచి కోడైకేనల్ 115కిమీ . మధురై నుంచి ఊటి 280కిమీ . మధురై నుంచి శ్రీరంగం 140 కిమీ .
తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం.. మధురై నుంచి 280 కిమీ.
చూడవలసిన ప్రదేశాలు :
బొటానికల్ గార్డెన్స్ , దొడ్డబెట్ట శిఖరం , ఊటీ బోట్‌హౌస్ ,కాఫీ తోటలు..

Kodaikanal |
well written and the images of the places are wonderful.Book your bus tickets in VRL Travels
ReplyDelete