Tiruamala Darshanam Srivari Seva నా కాళ్ళు నొప్పి వచ్చేవరకు శ్రీవారిని దర్శించే భాగ్యం కలిగింది
byRajachandra-
2
నవంబర్ 23 -2021 న తిరుమల స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరాము . 24వ తేదీ ఉదయం శ్రీకాళహస్తి లో చేరుకున్నాము ఇంతకు ముందు రైల్వే స్టేషన్ లో స్నానాలు చెయ్యడానికి ఉండేది ఇప్పుడు కరోనా కారణంగా స్నానాలకు వీలులేదు , రైల్వే స్టేషన్ బయట ఆటో వాళ్ళు ఆలయం దగ్గర్లో గల ప్రైవేట్ హోటల్ కి తీస్కుని వెళ్లారు మనిషికి 50 తీస్కుని రూమ్ ఇచ్చారు స్నానాలు చేసి మా కుమారి అక్కగారి అబ్బాయ్ వంశీ గాడికి రాహుకేతు పూజ చేయించి దర్శనాలు పూర్తీ చేస్కుని తిరుపతి దర్శనానికి బయలుదేరాము . కరోనా కారణంగా టికెట్స్ ఆన్లైన్ లో ఇవ్వడం వలన భక్తుల రద్దీ ఏమి లేదు, దర్శనానికి 30 ని కూడా పట్టలేదు . ఇంతకూ ముందు రోజుల్లో కంపార్ట్మెంట్లో చాల గంటలు ఉండాల్సి వచ్చేది దర్శనం చాల బాగా జరిగింది . . 25వ తేదీన కొండ క్రింద తిరుపతి లో కపిలేశ్వర స్వామి వారి ఆలయం గోవిందరాజుల స్వామి వారి ఆలయం మంగా పట్నం దర్శించుకుని రాత్రికి ట్రైన్ లో బయలు దేరి 26 ఉదయం విజయవాడ చేరుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేస్కుని ఆ రోజు సాయంత్రం సామర్లకోట చేరుకున్నాము .
Sri Kalahasti
Tirumala swamy vari alayam
తిరుపతి వెళ్ళినవచ్చిన వెంటనే శ్రీవారి సేవకు మరల తిరుపతి బయలు దేరాను . డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు తిరుమల సేవ చేశాను . నేను ఒక్కడినే సింగల్ గా సేవ కు వెళ్ళాను , చాల బాగా జరిగింది నా కాళ్ళు నొప్పి వచ్చేవరకు శ్రీవారిని దర్శించే భాగ్యం కలిగింది . శ్రీవారి సేవకు ఎలా వెళ్ళాలి ఏమిటి అని కొన్ని వీడియోస్ చేశాను అవి చూడండి మీకు బాగా తెలుస్తుంది .
Pandit Sairam is an expert in performing readings and reveal things about your future and past.
ReplyDeletePsychic in New York
Get your ex love back by Pandit Vijay Varma top ex love back consulting services in USA.
ReplyDeleteGet Love Back