rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Toli Tirupathi Devasthanam East Godavari తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి

 25-12-2022 :

ఈ రోజు ఉదయం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయానికి దర్శనానికి వెళ్ళాను . స్వామి వారి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు . దర్శనానికి మూడు లైన్ లు పెట్టారు . ఉచిత దర్శనం , 20 రూపాయల దర్శనం , 50 రూపాయల దర్శన టికెట్ పెట్టారు . 50 రూపాయల టికెట్ తీసుకున్నవారిని అంతరాలయ దర్శనం ఉంది . ఆలయ ఈఓ గారు నాకు ఆలయ దేవస్థాన క్యాలెండర్ అందించారు . 


తొలి  తిరుపతి ఆలయ విశేషాలు హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి ఒకసారి చూడండి 



Comments

  1. Pandit Sairam is an expert in performing readings and reveal things about your future and past.
    Psychic in California

    ReplyDelete
  2. The most popular Indian Astrologer Pandit Sairam Ji in California serves his followers across the globe.
    astrologer in usa

    ReplyDelete

Post a Comment