rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

భీష్మ ఏకాదశి పారాయణ విరవ | Virava Bhagavad Gita Bhishma Ekadashi

భీష్మ ఏకాదశి సందర్భంగా పారాయణ చెయ్యడానికి మంగితుర్తి గ్రామం లో పల్లపు వీధి రామాలయం వారు అలానే విరవ గ్రామం లో పల్లపు వీధి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు రమ్మని పిలిచారు . రెండు ఆలయాల దగ్గర మధ్యాహ్నం 3 గంటల నుంచి చేయమని చెప్పడంతో సీనియర్స్ టీం ( లలితా సహస్రం టీం ) వారు మంగితుర్తి వెళ్లి పారాయణ చేసారు , జూనియర్స్ ( బాలల భగవద్గీత ) టీం వారు విరవ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర పారాయణ చేశారు . నేను చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇంకా బాగా చెయ్యాలని విరవ పల్లపువీధి ఆలయ కమిటీ వారు సన్మానం చేసి ప్రోత్సహించారు. 




Comments