మహాభారతం లో పాత్రలు | Mahabharatam Story in Telugu

 

mahabharatam telugu

మహాభారతం:

శంతనుడికి ఇద్దరు భార్యలు 1. గంగ 2. సత్యవతి

గంగ కుమారుడు భీష్ముడు 
సత్యవతికి ఇద్దరు పిల్లలు చిత్రాంగదుఁడు  విచిత్రవీర్యుఁడు

చిత్రంగదుడు వివాహం కాకుండానే మరణించాడు 
విచిత్రవీర్యుఁడుకి ఇద్దరు భార్యలు  అంబిక , అంబాలిక
అంబిక కుమారుడు దృతరాష్ట్రుడు 
అంబాలిక కుమారుడు పాండురాజు

దృతరాష్ట్రుడు భార్య గాంధారి వీరికి 100 మంది మగపిల్లలు ( దుర్యోధనుడు,, దుశ్శాసనుడు) ఒక అమ్మాయి , అమ్మాయి పేరు దుస్సల
పాండురాజు కు ఇద్దరు భార్యలు కుంతి , మాద్రి 

కుంతి కి ముగ్గురు పిల్లలు :  ధర్మరాజు   , భీముడు , అర్జునుడు 
మాద్రికి ఇద్దరు పిల్లలు : నకులుడు సహదేవుడు 

దుర్యోధనుడు భార్య భానుమతి
పాండవుల భార్య ద్రౌపది

పాండవులకు కౌరవులకు గురువులు కృపాచార్యుడుద్రోణాచార్యుడు
కృపాచార్యుడు ( సప్త చిరంజీవులలో ఒకడు)
ద్రోణుడు భార్య కృపి (కృపాచార్యుడి చెల్లెలు ) , వీరి కుమారుడు అశ్వత్థామ.

ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు. 
ద్రోణుడు  ద్రుపదుడు ( పాంచాల దేశపు రాజకుమారుడు) స్నేహితులు

భీష్ముని చేతిలో భంగపడిన అంబశిఖండిగా ద్రుపదునికి జన్మించింది.

ద్రుపదుడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు యాగం చేసాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది, దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు.


కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుని చంపాడు. ఆ యుద్ధంలోనే దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించాడు.

10 Comments

  1. hey my name is madhav owner of brajbhoomitourandtravels.com Great Effort to Put ImagesVery Informative and Very Interesting Article,keep sharing us.

    ReplyDelete
  2. hey my name is madhav owner of mathuravrindavanpackage.com Great post. Articles that have meaningful and insightful comments are more enjoyable. Thanks

    ReplyDelete
  3. hey my name is Jitendar owner of actempotravellerhire.com I regular reader of your blog, Amazing content with proper examples. Thank you admin.

    ReplyDelete
  4. Pandit Sairam is an expert in performing readings and reveal things about your future and past.
    Astrologer in New York

    ReplyDelete
  5. The most popular Indian Astrologer Pandit Sairam Ji in California serves his followers across the globe.
    astrologer near me

    ReplyDelete
  6. Found this blog very helpful keep sharing such helpful content.
    Mathura Vrindavan Tour Packages

    ReplyDelete
  7. This article is very helpful. Many times read this article this one is very interesting.
    Tempo Traveller Hire in Delhi

    ReplyDelete
  8. Engaging and beautifully narrated, your blog on the Mahabharata story in Telugu captivated me with its rich storytelling and cultural depth.

    Tirupati Temple Tour Packages

    ReplyDelete
  9. Your captivating rendition of the Mahabharatam story in Telugu beautifully weaves together the rich tapestry of ancient Indian epic, offering readers a mesmerizing journey through time and culture. Your storytelling prowess breathes life into the characters, making this blog a truly immersive and enlightening experience.
    Must-Visit Restaurants In South Goa
    Popular Forts to Visit in Maharashtra

    ReplyDelete
  10. A Mathura Vrindavan tour is more than a pilgrimage—it’s a journey through faith, history, and devotion. From the sacred ghats of Mathura to the serene temples of Vrindavan, every moment spent here connects you deeply with spirituality. Whether you come for divine blessings, cultural exploration, or simply to find peace, this holy land promises to fill your heart with eternal bliss and devotion.
    Mathura Vrindavan Packages

    ReplyDelete
Previous Post Next Post